యాంక‌ర్ అన‌సూయ‌..  తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. బుల్లితెరపై స్టార్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి.. హీరోయిన్ రేంజ్‌లో పాలోంగ్ పెంచుకుంది. 

IHG

ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ఈ అమ్మ‌డు కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా వీలున్నప్పడల్లా సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది.

IHG

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కిన రంగస్థలం సినిమాలో `రంగమ్మత్తగా` అన‌సూయ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇక క్షణం, విన్నర్, ఎఫ్ 2 సినిమాల్లోనూ న‌టించింది.

IHG

ఇక బుల్లితెర‌, వెండితెర‌తో పాటు సోష‌ల్ మీడియాలోనూ అన‌సూయ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది ఈ బ్యూటి. తాజాగా అన‌సూయ రెడ్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG

IHG

IHGIHG

IHG

IHG

IHG

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: