రెండేళ్ల క్రితం సంజన సంఘీ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ చివరి సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. అనూహ్య పరిణామాల మధ్య మరణించిన సుశాంత్ చివరి చిత్రం దిల్ బెచార. ఇప్పటికే ఆ జ్ఞాపకాలను తలుచుకుంటున్న సంజన తొలి రోజు షూటింగ్‌కు సంబంధించిన స్టిల్‌ను షేర్ చేసింది.

 

`జూలై 9 2018 ఫస్ట్ డే సుశాంత్‌, సంజనల సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మన్నీ, కిజ్జీలో ఈ రోజే జంషడ్‌పూర్‌లో కెమెగా ముందుకు వచ్చారు. ఆ రోజు నుంచి నా జీవితం ఏ ఒక్క క్షణం ఒకేలా లేదు. మన్నీ, కిజ్జీలు తమ ప్రేమ కంటే గొప్ప ప్రేమ లేదని బలంగా నమ్మారు` అంటూ కామెంట్  చేసింది.

 

ముఖేష్ చబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2014లో రిలీజ్‌ అయిన హాలీవుడ్ రొమాంటిక్‌ డ్రామా తన ఫాల్టు ఇన్‌ అవర్‌ స్టోరీ సినిమా కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను సుశాంత్ మరణం తరువాత ఇటీవల విడుదల  చేశారు. తాజాగా బాలీవుడ్ స్టార్‌స్ సుశాంత్ చివరి సినిమాకు మద్దతు ఇవ్వాలంటూ సోషల్ మీడియ వేదికగా అప్పీల్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Life, indeed, is seri-real. 2 years ago, July 9th 2018, was the first day of Sushant & Sanjana, becoming Manny & Kizie in front of the camera, on set in Jamshedpur. My life since that day, has never been the same for a second. Kizie & Manny truly believed there never will be a greater love than their’s, but the love all of you, all over the world have shown us? It really does come close. It feels like a long, warm embrace. Thank you for loving, crying and smiling with #DilBecharaTrailer Lekin picture? Abhi baaki hai. ( #SwipeRight for some moments from our time on set I found from the archives. ) Aur haan! Ek Aur baat! It’s not Kissy, it’s Kizie. ZZZZZ. Seri, Immanuel Rajkumar Junior? 💔 @castingchhabra 🌍💛

A post shared by sanjana sanghi | Kizie Basu (@sanjanasanghi96) on

మరింత సమాచారం తెలుసుకోండి: