టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న వాతావరణం చూస్తే స్టార్ హీరోలు మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్  ప్రభాస్ సహా కొందరికి వాతావరణం కాస్త కష్టంగా ఉంది అనే చెప్పాలి స్టార్ హీరోలు దాదాపుగా ఇప్పుడు బాగానే ఇబ్బంది పడుతున్నారు అనే మాట వాస్తవం. స్టార్ హీరోలకు ఒకప్పుడు ఉన్న డిమాండ్ ఇప్పుడు కాస్త తగ్గింది అనే విషయం స్పష్టంగా చెప్పాలి. అగ్ర హీరోల సినిమాలు అనగానే గతంలో ఫాన్స్  బాగా ఎదురు చూసిన సందర్భాలు ఉండేవి. కాని ప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు అనే చెప్పాలి. 

 

మన తెలుగు లో స్టార్ హీరోల సినిమాల కోసం ఒకప్పుడు నిర్మాతలు దర్శకులు ఎంతో బాగా ఎదురు చూసిన పరిస్థితి ఉండేది అనే చెప్పాలి. అగ్ర హీరోల సినిమాల కోసం ఇక ఫాన్స్ అయితే పనులు మానుకుని మరీ ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మన తెలుగు లో కాస్త వాతావరణం కష్టంగా ఉంది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు నిర్మాతలు దర్శకులు కూడా స్టార్ హీరోలకు పారితోషికం బాగా తగ్గించే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. అవును ఇప్పుడు స్టార్ హీరోలకు బాగా తగ్గించే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. నిజం ఎంత ఏంటీ అనేది ఎవరికి తెలియదు గాని దీనిపై మాత్రం ఇప్పుడు చాలా వార్తలే వస్తున్నాయి. 

 

ఇప్పట్లో సినిమాలు వచ్చే అవకాశం  అనేది దాదాపుగా లేదు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు కాదు కదా ఏ హీరో సినిమా కూడా దేశంలో విడుదల అయ్యే సూచనలు లేవు. ఇప్పుడు సినిమాలు ఓకే చేసి వడ్డీలు కట్టడానికి నానా ఇబ్బందులు దర్శక నిర్మాతలు పడే వాతావరణం ఉంది అనే మాట అందరికి స్పష్టంగా తెలుసు. అందుకే ఇక తగ్గిస్తే బెటర్ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: