మణిశర్మ తెలుగు సినిమా పాటలు మ్యూజిక్ తో పరిచయం ఉన్న మ్యూజిక్ లవర్ కి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా అనేది ఒక సముద్రం అవుతే.. ఆ సముద్రంలోని ఏడు అలలు. 'స రి గ మా ప ద ని స' లు తెలుగు సినిమా సంగీతం అవుతాయి. అందులో మా అనే రాగం కి ఒక రూపం ఇవ్వాల్సి వస్తే అది నిర్మొహమాటంగా మణిశర్మ అని చెప్పచ్చు. 

 

మణిశర్మ గారు కీ బోర్డు ప్లే చేస్తే చాలు.. సాహిత్యం, సరస్వతి సంగీతం రూపంలో మన చెవిలో నాట్యం చేస్తాయి. 22 ఏళ్ల మణిశర్మ మ్యూజిక్ జర్నీలో హీరో ఇంట్రో బిజిఎం స్, హీరో హీరోయిన్ మధ్య డ్యూయెట్ లు, సడెన్ గా వచ్చే ఐటెం పాటలు, క్లైమాక్స్ సీన్స్ లో వచ్చే హార్ట్ టచింగ్ సాంగ్స్ అన్ని బిజిఎం స్ ఈని చేసిన మెలోడీస్ తో ఆయనకు ఉన్న అనుబంధం వేరు. 

 

ఇంకా మణిశర్మ గారి స్ట్రయిట్ కీ బోర్డు నుండి వచ్చిన మణిశర్మ గారి మెలోడీస్ ఎప్పుడు విన్న ఒక రెఫ్రెషింగ్ మూడ్ అండ్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. అందుకే మణిశర్మ గారిని మెలోడీ బ్రహ్మ అన్నారు. 1990 నుండి ఇప్పటివరకు మణిశర్మ గారు చేసిన మెలోడీస్ కి కల్ట్ ఫాన్స్ ఉన్నారు. సో మెలోడీ బ్రహ్మ నుండి వచ్చిన ఎవర్ గ్రీన్ మెలోడీస్ ఎన్నో ఉన్నాయి. ఆ మెలోడీస్ వింటే వావ్ అనకుండా ఉండలేరు. అవి ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం...  

 

ప్రేమించుకుందాం రా.. అలాచూడూ ప్రేమలోకం 

 

 

చూడాలని ఉంది.. యమహా నాగరి 

 

 

సమరసింహా రెడ్డి.. అందాల ఆడబొమ్మ 

 

 

ఖుషి.. చలియా చలియా 

 

 

ఆది.. నీ నవ్వుల

 

 

అతడు.. నీతో చెప్పనా 

 

 

పరుగు.. నమ్మవేమో గాని 

 

 

జెంటిల్ మాన్.. గుస గుస లాడే 

 

 

ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. అయితే అన్నింటిలోకి ఇవి బెస్ట్ మెలోడీ సాంగ్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: