మణిశర్మ.. ఈయనకు రెండు పేర్లు.. ఒకటి మెలోడీ బ్రహ్మ.. మరొకటి కింగ్ ఆఫ్ బిజిఎం. ఈ రెండు పేర్లు అతనికి ఊరికే రాలేదు.. అయన కంపోజ్ సినిమాలలో మెలోడీ సాంగ్స్ అండ్ ఆ సినిమాలలో వాక్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లు అలా ఉంటాయి మరి. ఇంకా పోకిరి సినిమాలో పాట విన్నారా? గలగలా పారుతున్న గోదావరి పాట. 

 

మహేష్ బాబు ఇంట్రడక్షన్ సిన్.. క్లైమాక్స్ సీన్ లో మణిశర్మ గారు ఎంత అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఆ మ్యూజిక్ విన్నాము అంటే ఆహా అనకుండా ఉండలేము.. అలా ఉంటుంది ఈ మెలోడీ బ్రహ్మ మ్యూజిక్. ఇంకా ఓ ఉదాహరణకి వస్తే.. మణిశర్మ ప్రతి సినిమాకి మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. 

 

IHG

 

మణిశర్మ కంపోజ్ చేసే సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఆ పర్టికులర్ సినిమాలకు లైఫ్ ఇస్తుంది. ఇంకా సినిమా చూసి థియేటర్ బయటకు బస్తే ఆడియన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నారు అంటే అది పక్క మణిశర్మ కంపోజ్ వల్లే అని డౌట్ ఏ లేదు. ఇంకా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

ఎంత హిట్ అయ్యింది? ఇంకా ఈ ఒక్క సినిమాలోనే కాదు ఎన్నో సినిమాల్లో అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ఇంకా అయన అందించిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలు టాప్ 20 లిస్ట్ ఇదే.. ఇంద్ర, అతడు, పోకిరి, స్టాలిన్, బిల్లా, ఖలేజా, ఠాగూర్, ఆది, లక్ష్మి, ఒక్కడు, టెంపర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నాని జెంటిల్మెన్, కృష్ణం వందే జగద్గురుమ్, లై, టచ్ చేసి చూడు, చిరుత, హైపర్ అది, చెన్నకేశవ రెడ్డి, ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాలకు ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: