టాలీవుడ్ లో జనాలకు ఒక రేంజ్ లో కొన్ని కొన్ని సినిమాల మీద ప్రత్యేకంగా ఆసక్తి అనేది ఉంటుంది అనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా గురించి వార్త రాగానే దాని గురించి ఏ హడావుడి ప్రధాన మీడియా లో లేకపోయినా సరే జనాలు మాత్రం దాఆని గురించి పదే పదే చర్చిస్తూ ఉంటారు. అగ్ర హీరోల సినిమాలు అయినా సరే దాదాపుగా ఇదే విధంగా ప్రచారం అనేది ఉంటుంది. టాలీవుడ్ లో చాలా వరకు ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో కొందరు నటుల విషయం గురించి పదే పదే చర్చలు అనేవి మనం చూస్తూ ఉంటాం. 

 

ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు తో పాటుగా మరో స్టార్ హీరో కూడా చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. నిజమా కదా అనేది తెలియదు గాని ఇప్పుడు దాదాపుగా దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. కమర్షియల్ గా ఈ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకుని వెళ్ళే ఆలోచన లో భాగంగానే ఈ విధంగా ప్లాన్ చేసారు అని టాక్ మరి. నిజమా కాదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజుల ఆగాలి మరి.  ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా వరకు కూడా జనాలు కొత్తదనం కోరుకుంటున్నారు అనే విషయం చెప్పవచ్చు. 

 

ఇప్పుడు అదే మహేష్ బాబు తన సినిమాలో అందించే ప్రయత్నం చేస్తున్నాడు అని టాక్ మరి. ఇక ఈ సినిమాలో చాలా వరకు ఇతర భాషల నటులు ఉండే  అవకాశం ఉంది అని అంటున్నారు. నిజమా కాదా అనేది చూడాలి అంటే మాత్రం, కొన్ని రోజులు ఆగాలి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు...  ఒక స్టార్ హీరో కొడుకుగా చేసే అవకాశం ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: