టాలీవుడ్ లో తెలుగు భామలకు ఛాన్సులు ఇవ్వరన్న టాక్ ఒకప్పుడు ఉండేది. కాని ఇప్పుడిప్పుడే అది నిజం కాదని టాలెంట్ ఉంటే మన వాళ్లకు ఛాన్సులు వస్తాయని ప్రూవ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈమధ్య తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిల హడావిడి ఎక్కువైంది. స్టార్ ఛాన్సులు రాకున్నా సరే మినిమం, మీడియం బడ్జెట్ సినిమాల్లో వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగమ్మాయిగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్న అమ్మడు ఈషా రెబ్బ. హీరోయిన్ గానే కాదు సెకండ్ లీడ్ రోల్స్ లో కూడా ఆమె నటిస్తూ కెరియర్ వెళ్లదీస్తుంది.

 

లేటెస్ట్ గా అమ్మడు వెబ్ సీరీస్ లకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. సినిమాలు, వెబ్ సీరీస్ లతో బిజీగా ఉంటున్న ఈషా రెబ్బ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను అలరించేందుకు ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు రెడ్ కలర్ శారీలో అదరగొట్టింది. 

 

బాలీవుడ్ లో సూపర్ హిట్టైన వెబ్ సీరీస్ లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ లో నటిస్తున్న ఈషా రెబ్బ తనకున్న క్లాస్ ఇమేజ్ పోగొట్టి హాట్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే లేటెస్ట్ ఫోటో షూట్ ప్రేక్షకులను అలరిస్తుంది. రెడ్ శారీలో ఈషా రెబ్బ కుర్రాళ్లను డిస్ట్రబ్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Real is rare🥀🥀

A post shared by eesha Rebba (@yourseesha) on

మరింత సమాచారం తెలుసుకోండి: