ఎవరి పేరు చెబితే రొమాన్స్ కు రెక్కలు వస్తాయో.. ఎవరి పేరు చెబితే ముసలాడు కూడా ముద్దు కావాలి అంటాడో ఆ అమ్మడు పాయల్ .. ఆరెక్స్ 100 సినిమాతో పరిచయమైన ఈ బేబీ మొదటి సినిమాతోనే హాట్ టాక్ ను అందుకుంది. ఆ సినిమాతో హిట్ టాక్ ను అందుకుంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ బ్యూటీ హిట్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే..ఈ సంవత్సరంలో వచ్చిన వెంకీమామ, డిస్కో రాజా సినిమాలు ఓ మాదిరిగా ఆకట్టుకున్నాయి.

ఇంకో విషయమేంటంటే పాయల్ సోషల్ మీడియా లో ఎప్పుడూ చురుకుగా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది. అందుకే ఈమె పెరంటే మందికి ఇష్టం.. అందాలను ఆరబోయడం ఈమెకు చాలా సరదా.. సినిమాలు ఉన్నా లేకున్నా అందాలను షో చేస్తుంది. తాజాగా మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ మధ్య వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. అయితే ఆ సినిమాలో ఇంకాస్త ఫిట్ గా కనిపించాలని తెగ ప్రయత్నిస్తుంది..

అందుకోసం జిమ్ లో చాలా కష్టపడుతుంది..నో ప్రోగ్రెస్‌ కంటే స్లో ప్రోగ్రెస్‌ బెటర్‌ అంటూ హాట్‌ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌ షేర్‌ చేసిన ఫొటోలు, వీడియో సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి మాములుగా ట్రెండ్ అవ్వలేదు.. విపరీతమైన కామెంట్స్ తో హల్ చల్ చేస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు అవి ఎంత హాట్ గా ఉన్నాయో.. మీ అందరినీ త్వరలోనే కలుసుకుంటాను అంటూ.. 63 నుంచి 58 కిలోలకు.. ఇంకా ఎంత దూరం వెళ్లగలనో చూద్దాం. ఎట్ లీస్ట్ స్లో ప్రోగ్రెస్‌ అనేది నో ప్రోగ్రెస్‌ కంటే మంచిది కదా.. అని వెయిట్‌ లిప్టింగ్‌ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. నెటిజన్లు ఫిదా అయిన ఈ ఫోటోలను మీరు ఒకసారి చూసేయండి..


మరింత సమాచారం తెలుసుకోండి: