ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో వరుస ఛాన్సులు అందుకుంది. అయితే ఆరెక్స్ 100 ఇమేజ్ తో ఆమెకు అలాంటి ఛాన్సులు వస్తున్నాయి. ఆర్.డి.ఎక్స్ లవ్, వెంకీమామ సినిమాల్లో నటించిన అమ్మడు సీత సినిమాలో ఐటం సాంగ్ చేసింది. ఆరెక్స్ 100 పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అనిపించినా హీరోల పక్కన మరింత నాజూకుగా కనిపించడానికి అమ్మడు వెయిట్ లాస్ అయ్యింది.

ఆరెక్స్ భామ ప్రతిరోజు వర్క్ అవుట్స్ చేసి అమ్మడు ఐదు కేజిలా దాకా వెయిట్ లాస్ అయిందని తెలుస్తుంది. తగ్గిన వెయిట్ తో క్రేజీ ఫోటో షూట్ చేసి తన సోషల్ బ్లాగుల్లో పెట్టింది పాయల్. మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తన సత్తా చాటడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. కష్టపడి తగ్గించుకున్న తన వెయిట్ తో ఆరెక్స్ పాప లేటెస్ట్ పిక్స్ అదరగొడుతున్నాయి.

ప్రస్తుతం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సరైన ఛాన్స్ రావాలే కాని అమ్మడు స్టార్ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఆరెక్స్ 100 లో ఎలాంటి మొహమాటం లేకుండా బోల్డ్ సీన్స్ లో నటించిన ఈ అమ్మడు మరోసారి అలాంటి సినిమా చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అమ్మడికి ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.                                                                 



మరింత సమాచారం తెలుసుకోండి: