కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్లో సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమయ్యారు . వాళ్ళు వంటలు వండుతూ లేదా బట్టలు ఉతుకుతూ సమయాన్ని కాలక్షేపం చేశారు. అదే సమయంలో వలస కార్మికుల కష్టాలను .తన కష్టాలు గా భావించి ఆ బాధ్యతను తనపై వేసుకున్నారు సోను సూద్ వలస కార్మికులను . వారి వాళ్ల గమ్యస్థానాలకు బస్సు సౌకర్యం తో రవాణా కలిగించే వాళ్ల ఇంటి వద్దకు చేర్చారు .అదే సమయంలో దేశంలోని చాలా మందిని సోను సూద్ ఆదుకున్నారు తన సొంత ఖర్చుతో వలస కార్మికులను ,ఇంకా పేద ప్రజలను ఆదుకున్నారు. ముంబై సహా వేరే నగరాలకు లేదా వేరే దేశాల్లో ఉన్న వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు చేర్చే గొప్ప మనసును చాటుకున్నారు. వీరిపై చూపించిన ప్రేమను లేదా సాయం చేసే వ్యక్తిత్వాన్ని చూసి దేశ ప్రజల్లో సోనూసూద్ కి ఎనలేని కీర్తిని ఇంకా పేరును సంపాదించాయి .ఇప్పుడు ప్రజలకు దేవుడు గా మారిపోయారు సోను . సోనూసూద్ కు అరుదైన గౌరవం అందిస్తున్నారు విజయదశమి సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని దుర్గా పూజలు నిర్వహించే మండపాల్లో  సోనూసూద్ నిలువెత్తు విగ్రహాలను నెలకొల్పారు . దేవతలతో పాటు సోనూసూద్ కు పూజలు నిర్వహిస్తున్నారు  తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

కోల్కతాలోని lenin క్లబ్ కు చెందిన దుర్గాదేవి మండపం ముందు సోను సూద్ విగ్రహాన్ని నెలకొల్పారు ముంబై నుండి కోల్కత్తా కు వలస కార్మికులను తరలించిన దానికి గుర్తుగా ఆ విగ్రహం పక్కనే బస్సు ను కూడా అమర్చారు .ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఒక అభిమాని మాట్లాడుతూ లాంగ్ డోన్ సమయంలో సోను సూట్ చేసిన సహాయం నన్ను కలవర చేసింది వలస కార్మికులు లేని దేశాన్ని అసలు ఊహించుకోలేము అలాంటి విపత్కర సమయంలో సోను సూట్ చేసిన సహాయాన్ని ఎలా మర్చిపోతాను? అంటూ ఆ అభిమాని తన మాటలతో వెల్లడించాడు మొత్తానికి వలస కార్మికులకు సాయం చేసిన సోనూసూద్ ని వలస కార్మికులు అతని దేవుండ్ల భావిస్తున్నారు ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం గుర్తించి తనకు డాక్టరేట్ అందజేయాలని చాలా సహాయక సంఘాలు ఇంకా తన అభిమానులు నెటిజన్లు పేర్కొంటున్నారు చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఈమేరకు సోనూసూద్ ని గౌరవిస్తుంది?

మరింత సమాచారం తెలుసుకోండి: