బిగ్ బాస్ సీజన్ 4 లో రోజుకో విషయం బయటకు వస్తుంది.  దీంతో జనాలకు షో పై ఆసక్తి తగ్గిందని తెలుస్తుంది.పగలు పలకరింపులు,రాత్రి రొమాన్స్ మాకొద్దు రా బాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అలా కూడా షో రేటింగ్ భారీగా పెరగడంతో షో పేరు మారు మోగిపోయింది.. ఏడో వారం ఎలిమినేషన్ కోసం సర్వం సిద్దం చేసారు బిగ్ బాస్ యాజమాన్యం. అయితే నాగ్ కు బిజీ షూటింగ్ లు ఉండటంతో హోస్ట్ గా కోడలు సమంతను అప్పగించాడు..



సమంతకు ఉన్న క్రేజ్ కు షో టీఆర్పీ రేటింగులు తారు మారు అవుతాయని అనుకున్న కూడా మొత్తానికి రివర్స్ అయ్యింది. షో లో సమంతకు ఇరిటేషన్ కలగడంతో షో పై ఆమె భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది.నిన్న మామ సపోర్ట్ తో షో లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి రోజే ఇంటి సభ్యుల పని తీరు చూసి విసిగిపోయి నట్లు ఉందంటూ కొందరు బిగ్ బాస్ అభిప్రాయకులు వెల్లడించారు.



నిన్న ఇంటి సభ్యుల ముచ్చట్లు విన్న సామ్ కు అంతగా ఈ షో నచ్ఛక పోవడానికి కారణం హౌస్ మెట్స్ మద్య ఉన్న రొమాన్స్.. సినిమాలను తలపించేలా ఉన్న రొమాన్స్ అని తెలుస్తుంది. సామ్ ఎంట్రీ వల్ల బిగ్ బాస్ ఏడో వారం ఎలిమినేషన్ కాస్త గాలికి వదిలేశారు. సామ్ ఇది చేసిన కూడా ఆలోచించి చేస్తుందన్న విషయం తెలిసిందే.. కానీ ఈ షో విషయంలో మాత్రం మామ మాట కోసం వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి మొదటి షో మాత్రం మాములుగా ఎంటర్ టైన్ చేయలేదు.. నాగ్ మళ్లీ రెండు వారాల తర్వాత ఈ షో కు హాజరు కానున్నట్లు సమాచారం. మరీ సామ్ మరో ఎపిసోడ్ లో కనిపిస్తుందో లేదో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: