సూపర్ స్టార్ మాహేశ్ బాబు తన 26 సినిమాలలో ఎక్కువ హింది హీరోయిన్స్ తోనే  కలిసి నటించారు .. ఇటువంటి గౌరవం మరే తెలుగు హీరోకు దక్కలేదు. తన మొత్తం సినిమాలలో ఎక్కువ సినిమాలు హింది  హీరోయిన్స్ తో చేయడం  నిజంగా అదృష్టం మనే చెప్పాలి . మరి ఆ సినిమాలు ఏంటి మరియు ఆ హింది హీరోయిన్స్ ఎవరు అనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం .

మాహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా కృష్ణ గారి  సినిమాలో నటించారు . ఆ తర్వాత హీరోగా రాజకుమారుడు తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు . తన మొదటికినెమ సినిమా తోనే మంఛీ విజయాన్ని అందుకున్న మాహేశ్ బాబు అందులో హీరోయిన్ గా ప్రీతిజింటా చేశారు ఈమె ఒక బాలీవుడ్ నటి . మాహేశ్ బాబు గారి మొత్తం సినిమాలలో ఎక్కువగా బాలీవుడ్  హీరోయిన్స్ తోనే నటించారు .. ఎందుకు ఇంత నొక్కి చెబుతున్నానంటే మాహేశ్ బాబు గారి పక్కన ఎక్కువ మంది 9 గురు బాలీవుడ్ హీరోయిన్స్ చేసినంతగా మరే హీరో పక్కన చేయలేదు. అది సూపర్ స్టార్ మాహేశ్ బాబు అంటే

రాజకుమారుడు తర్వాత మాహేశ్ బాబు వంశీ సినిమా చేశారు ఇందులో నాయిక నమ్రతా తో కలిసి నటించారు . ఈమె కూడా బాలీవుడ్ హీరోయిన్ . ఆ తర్వాత వచ్చిన టక్కరి దొంగ ఇందులోబిపాషా బసు తో నటించారు ఈమె ఒక  బాలీవుడ్ హీరోయిన్

ఆ తర్వాతి చిత్రమైన మురారి లో సైతం హింది హీరోయిన్ అయిన సొనాలి బింద్రే తో కలిసి నటించారు. ఆ తర్వాత s.j సూర్య దర్శకత్వం లో వచ్చిన నాని చిత్రం లో  మాహేశ్ బాబు అమీషా పటేల్ తో కలిసి నటించారు .. అలాగే గుణశేఖర్ పరిచూరి బ్రదర్స్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఒక్కడు ఇందులోనూ భూమిక తో  నటించారు.ఇంకా అతిథి సినిమాలో మహేశ్ బాబు  అమృత రావు తో నటించారు. అమృత రావు కూడా బాలీవుడ్ హీరోయిన్.

సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాలో మహేశ్ పక్కన కృతిససన్ హీరోయిన్ గా చేసింది.కృతి సనన్ కూడా బాలీవుడ్ హీరోయిన్ . అలాగే భరత్ అనే నేను సినిమాలో లో కైరా అద్వానీ తో కలిసి  నటించారు.మీకు తెలుసు కైరా అద్వానీ హింది అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ లో నటించింది . మరి కొన్ని సినిమాలు కూడా చేస్తుంది . అలాగే మురగదాస్ దర్శకత్వం లో వచ్చిన స్పైడర్ ఇందులో నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా బాలీవుడ్ హీరోయినే ఈమె యారియాన్ చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.  

ఒకసారి  మహేశ్ బాబు తో కలిసి నటించిన హీరోయిన్స్ లలో చూస్తే ఇలియానా , కాజోల్, త్రిష , శ్రియ మరియు  రకుల్ ప్రీత్  వీళ్ళు కూడా కొన్ని బాలీవుడ్ సినిమాలాలో నటించారు. తెలుగు నటి కాజోల్ అగర్వాల్ అజయ్ దేవగన్ తో కలిసి సింగం లో నటించింది . త్రిష కూడా  అక్షయ్ కుమార్ తో కలిసి నటించింది . ఇలియానా కూడా అర్జున్ కపూర్ , రబీర్ కపూర్ , వరుణ్ ధావన్  తో కలిసి నటించింది .  
ఇక క్రేజీ కాంబినేషన్  మహేశ్ బాబు తో సోనాక్షి సిన్హా మరియు మహేశ్ బాబు తో దీపికా పదుకునే ఇలా జోడీని స్క్రీన్ పై చూడాలనుకుంటున్నారా.. ఏమో ఫ్యూచర్ లో రావచ్చేమో అంతవరకు ఎదురు చూడండి .....




   
   

 

మరింత సమాచారం తెలుసుకోండి: