హంసా నందిని మంచి డాన్స్ తో, అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేసేస్తుంది.ఈ నటి గురించి మన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు అనే చెప్పాలి. ఐటెం సాంగ్స్ తో ఈ  అమ్మడు దూసుకెళ్లి పోతోంది. ఈమె  చేసిన సినిమాలు , ఐటెం సాంగ్స్  అభిమానంను పెంచింది అని చెప్పొచ్చు. కానీ మొదట వచ్చినంత క్రేజ్ ఈమెకి ఇప్పుడు లేక పోవడం ఈమె దురదృష్టం.  ఈమె ఆశించిన స్థాయి లో అవకాశాలు రావడం లేదు. ఇలా ఈమె విఫలం అయ్యింది. ఈగ సినిమాలో ఈమె చేసింది చిన్న రోల్ అయినా ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

హంసా నందిని తన అందం, ఫిజిక్ ని బాగా మైంటైన్ చేస్తుంది. ఈమె ఎంతటి వారినైనా ఫిదా చేసేయగలదు.  ఏది ఏమైనా ఎంత చిన్న పాత్రైనా ఈమె బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమాలతో కాస్త దూరంగా ఉంటుంది. కానీ  సోషల్ మీడియాతో మాత్రం అభిమానులు మరియు ఫాలోవర్స్ కు టచ్ లో ఉంటుంది. అలానే ఎప్పటికప్పుడు మంచి ఫోటోల తో ఈమె ఎంటర్టైన్ చేస్తుంది.

ఇప్పుడు ఈ భామ షేర్ చేసిన ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. ఆ ఫోటో లో హంస ఏం చేస్తోంది అంటే...?   ఆరు బయట కొండ ప్రాంతంలో పాస్తా తయారు చేసున్న  ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేసింది. ఈ ఫోటో లో ఈ ముద్దుగుమ్మ ఒక మినీ ఫ్రాక్ వేసుకుని వావ్ అనిపించే స్కిన్ టోన్ తో సరదాగా  వంట చేసి ఆ వంటనే ఆస్వాదించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె వీకెండ్ లో ఈ వంట చేసినట్లుగా చెప్పడం కూడా జరిగింది. అలానే మొదటి సారి పాస్త చేశానంటూ ఈ భామ ఎంతో అందంగా చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: