శ్రీ రెడ్డి.. ఈ పేరుకు అసలు పరిచయమే అక్కర్లేదు..చేసిన సినిమాల ఒకటో రెండో .. కానీ వివాదాలతో టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యింది..అమ్మాయిల పై సినీ పరిశ్రమలో లైంగిక వేదింపులు జరుగుతున్నాయి అంటూ క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చింది..పవన్ కళ్యాణ్ తో పెట్టుకొని అడ్రస్ లేకుండా పోయింది.. ఇప్పుడు కోలీవుడ్ కు మకాం మార్చిన ఈ అమ్మడు అక్కడ కూడా అందరినీ గెలుకుతూ వస్తుంది. మరో విషయం ఏంటంటే తన అందాల నిధిని బయట పెడుతూ హాట్ ఫోటోలను క్లిక్ మనిపిస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ వస్తుంది..



వాటికి వస్తున్న ఘాటు కామెంట్లతో ఫుల్ పాపులర్ అవుతుంది.. తాజాగా మరో హాట్ ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేసింది.అంతేకాదు తన భారీ అందాలతో పోటీ పడటం ఎవరితరం కాదన్నట్టుగా ఆ ఫొటోకి క్యాప్షన్ కూడా పెట్టింది.టీషర్ట్ పైకి లేపి మరీ భారీ అందాలు కనిపించేలా బ్రాతో దర్శనం ఇచ్చేసింది శ్రీరెడ్డి. ‘నేను మేకప్ లేకుండా గ్లామర్ షో చేయడం ప్రారంభిస్తే.. టాప్ హీరోయిన్స్ నా వెనుక నిలబడాలి.. నేను చాలా సెక్సీ.. ఛల్ హట్.. గ్రేప్స్, లెమన్స్’ అంటూ తనదైన శైలిలో ఫొటోకి క్యాప్షన్ పెట్టి వదిలింది శ్రీరెడ్డి.



తన భారీ అందాలను గతంలో ఓ హీరోయిన్ తో పోలిస్తూ ఒక హాట్ ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.. రకుల్ ప్రీత్ సింగ్ ఎద అందాలపై దారుణమైన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. ఆ.. విషయంలో తనకు పోటీనే లేదంటూ సెక్సీ అందాలతో  కొత్త ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ వస్తుంది.. ఎంతైనా సినిమాలు లేకపోయిన కూడా అన్నీ చూపించాలంటే కాస్త దైర్యం కూడా ఉండాలి అది శ్రీరెడ్డి కి టన్నుల కొద్ది ఉంది..అందుకే ఇప్పుడు మరోసారి అందరికీ సెగలు పుట్టిస్తుంది..ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలలో నటిస్తుంది.. ఆ సినిమాకు ఎంతవరకు వచ్చాయో మాత్రం ఎక్కడా వినిపించలేదు.. సినిమాలు థియేటర్లలోకి వచ్చే వరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: