బుల్లితెరపై తన అంద చెందాలతో మెప్పిస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తుంది అనసూయ. హీరోయిన్లకు మాత్రం ఇంతందం ఉంటుందా అనే రేంజ్ లో రెచ్చిపోయింది అనసూయ భరద్వాజ్. ఇక పెళ్ళి తర్వాత సినిమా కెరీర్ ఉండదు అనుకునే వారికీ ఆమె ఆదర్శంగా నిలుస్తుంది. సంప్రదాయ బద్ధమైన మాటలకు స్వస్తి పలికిన బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఎక్కడైనా అమ్మాయి వచ్చిన వేళా విశేషం అంటారు. కానీ అనసూయకు మాత్రం భరద్వాజ్ వచ్చిన వేళా విశేషం అనాలేమో మరి.

ఇక అనసూయ కేరీర్ 2013 నుంచి స్టార్ట్ అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు స్టార్ యాంకర్ గా కొనసాగుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు తన అందంతో మాయ చేస్తూనే ఉంది. అసలు అనసూయను చూస్తుంటే హీరోయిన్ లకు కూడా కుళ్లు తప్పదేమో..? అంతగా మాయ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా విడుదలైన ఫోటోస్ చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. జబర్దస్త్ కామెడీ షో లేటెస్ట్ ప్రోమోలో అనసూయ క్లీవేజ్ షోతో కిరాక్ పుట్టించింది. అదిరిపోయే క్లీవేజ్ షో చేసింది. ఇన్ని రోజులు ఎన్ని అందాలు ఆరబోసినా.. ఎద అందాల విషయంలో మాత్రం కాస్త హద్దుల్లోనే ఉండేది అనసూయ. కానీ ఇప్పుడు ఆ అందాల బారికేడ్స్ కూడా తెంచేసింది ఈ ముద్దుగుమ్మ.

అయితే కొంగుచాటు అందాలను కెమెరా ముందు ఏకరువు పెట్టేసింది అను. అయితే ఈ సోకుల వలలో చిక్కుకోని కుర్ర హృదయం ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అంతగా తన చూపుల బాణాలతో గుచ్చేసింది అనసూయ భరద్వాజ్. ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత కూడా ఈ స్థాయిలో ఫిజిక్ కాపాడుకుంటున్న అనసూయను చూసి అసూయ పడుతున్నారు అమ్మాయిలు. మరోవైపు సినిమాల్లో కూడా దూసుకుపోతుంది అనసూయ. ఇప్పటికే ఆచార్యలో కీలక పాత్ర చేస్తున్న ఈమె.. పుష్పలోనూ నటించబోతుందని తెలుస్తుంది. మరోవైపు థ్యాంక్ యూ బ్రదర్ అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఏదేమైనా కూడా అందం, అభినయంతో అదరగొడుతుంది అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి: