టాలీవుడ్ సినీ హీరో చిరంజీవి మరికొందరు సినిమా పెద్దలతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ పడుతున్న ఇబ్బందులను వారు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. సినిమా పరిశ్రమకు మరిన్ని రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని కేసీఆర్ను చిరంజీవి తదితరులు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్ తాను మరిన్ని రాయితీలు సినిమా పరిశ్రమ ప్రకటిస్తూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కూడా కలిసి అవకాశం ఉందని అంటున్నారు. 


ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చిన ఈ విషయాన్ని అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇప్పటిదాకా చర్చించలేదని అంటున్నారు. ఈ గ్రామంలో ఆయనతో చర్చలు జరిపేందుకు చిరంజీవి మరికొందరు సినిమా పెద్దలు కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం అందుతోంది. అయితే వీరు గతంలో నేను ఒకసారి జగన్ ని కలిసి సినిమా పర్మిషన్ షూటింగ్ కోసం అక్కడికి వచ్చారు. 


అయితే ఇప్పుడు సీఎంను కలోసో రాయితీలు ఇవ్వమని కోరేందుకు వెళ్ళను ఉన్నట్లు చెబుతున్నారు. మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టూరిజం తరహాలో వైజాగ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో జరగనుండటంతో సినిమా పరిశ్రమ ని కూడా రాష్ట్రంలోకి ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. జగన్ ప్రభుత్వం తో చర్చించడం కోసం సినీ ఇండస్ట్రీ పెద్దలు సహా చిరంజీవి మళ్ళీ రెడీ అవ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. చూడాలి మరి ఏమవుతుంది అనేది.


మరింత సమాచారం తెలుసుకోండి: