మోనాల్ కు అభిజిత్, హారిక ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే మాత్రం ఈ వారం మోనాల్ కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉంది. అయితే అవినాష్ కు ఎవిక్షన్ పాస్ లేకపోతే మాత్రం అవినాష్ ఈ వారం హౌజ్ నుండి బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల ఈ వారం టఫ్ సిచ్యువేషన్ లో అవినాష్ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అవినాష్ కు ఈ ఎవిక్షన్ పాస్ కరెక్ట్ టైం లో వచ్చిందని తెలుస్తుంది.
12వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దాని మీదే టాప్ 5 ఎవరన్న్నది డిసైడ్ అవుతుంది. ఈ వారం కెప్టెన్ గా హారిక ఉండగా ఈరోజు రేపట్లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. 13వ వారం కెప్టెన్ గా ఎవరు గెలుస్తారో వారు టాప్ 5లో పక్కా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మోనాల్, అఖిల్, అరియానాలలో ఎవరు హౌజ్ నుండి బయటకు వెళ్తారో చూడాలి.