ఇక మిగిలిన ఇద్దరు అవినాష్, అరియానాలలో ఒకరు ఎలిమినేట్ ఒకరు సేఫ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే అవినాష్ ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల నాగ్ అతనికి ఛాన్స్ ఇచ్చాడు. క్యాప్ లో రెడ్ వచ్చిన వచ్చి ఎవిక్షన్ పాస్ వాడుకున్నందుకు అవినాష్ ఎలిమినేట్ అయినా పాస్ వల్ల సేఫ్ అయ్యాడు. ఇక అరియానా ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా సేఫ్ అయ్యాడు. ఫైనల్ గా ఈ వారం ఉన్న సూపర్ సెవెన్ అలానే ఉన్నారు. కేవలం ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల అవినాష్ సేఫ్ అయ్యాడు అది కూడా ఈ వారం తనకు తానే వాడుకోవడం వల్ల సేఫ్ అయ్యాడు.
అవినాష్ సేఫ్ అయిన తర్వాత ఎమోషనల్ అవుతూ ఆడియెన్స్ దృష్టిలో తాను ఎలిమినేట్ అయినట్టే అని ఫీల్ అవుతున్నాడు. దానికి నాగార్జున కూడా అవినాష్ ను కన్విన్స్ చేయాలని చూశారు. ఫైనల్ గా అవినాష్ ఎవిక్షన్ పాస్ అతన్ని కాపాడగా ఇక రానున్న వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.