హాట్ అండ్ స్లిమ్ బ్యూటీ వేదిక ‘విజయ దశమి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి  పరిచయమైంది. ఆ సినిమా పరాజయం పాలు కావడంతో టాలీవుడ్‌కు దూరమైనా.. తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.లారెన్స్ తో "ముని" సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ అయినా కాని ఈ ముద్దు గుమ్మకి అవకాశాలు అయితే రాలేదు. ఇక  మధ్యలో లారెన్స్ సరసన ‘కాంచన-3’ ద్వారా తెలుగు పలకరించింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో దీంతో అదృష్టం  కలిసొచ్చి నందమూరి నట సింహం  బాలకృష్ణ సరసన ‘రూలర్’‌లో ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలో చాలా అందంగా కనిపించింది.
ఇక ఆ సినిమాలో ఆమె అందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నా సినిమా మాత్రం పరాజయం పాలయింది. ఇక మళ్ళీ ఏ డైరెక్టర్ గాని హీరో గాని ఆమెను పట్టించుకోలేదు. అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.ఇక బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ హాట్ హాట్ పాత్రలు పోషిస్తుంది. బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ తో కిస్సింగ్ సీన్లతో రెచ్చిపోయింది.


తాజాగా విహార యాత్రల కోసం మాల్దీవులకు వెళ్ళింది ఈ బ్యూటీ. ఇక  మాల్దీవుల్లో విహరిస్తున్న ఈ బ్యూటీ అందాలతో రచ్చ చేస్తూ పిచ్చెక్కిస్తుంది. అక్కడ బీచుల్లో బికినీలు వేసుకుని సెగలు  ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా గోల్డెన్ కలర్ బికినీలో ఈ అమ్మడు తీసుకున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.యూత్ ని పిచ్చెక్కిస్తున్నాయి. ఈ బికినీ షోతో అయినా మళ్లీ ఛాన్సులు వస్తాయని ఈ హాట్ బ్యూటీ  బాగానే ఆశలు పెట్టుకున్నట్లుంది.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...ఇంకా మరెన్నో  ఆసక్తికరమైన విషయాలు ఎన్నో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: