సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్. అందంతో పాటు అభినయం కూడా ఆమె సొంతం. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించినా ఆమెకు అదృష్టం కలిసిరాలేదు. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ మంచి అవకాశాలే ఆమెకు లభిస్తున్నాయి. ఆమె హాట్ ఫిగర్‌కి అక్కడ అభిమానులకు కూడా సంపాదించుకుంది. అయితే ఇప్పుడు అమ్మడు సోసల్ మీడియాలో వీరలెవెల్లో రెచ్చిపోతోంది. అందాలను ఆరబోస్తూ ఇన్‌స్టాగ్రాంలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఆమె ఇటీవల ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారుకు మతి పోగొట్టేస్తున్నాయి.          


ఆర్య-2 సినిమాతో టాలీవుడ్‌లో శ్రద్ధా దాస్‌ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత డార్లింగ్, నాగవల్లి వంటి చిత్రాలలో మెరిసినా మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ తరువాత టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు దక్కలేదు. దీంతో ఆమె బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే అక్కడ మంచి అవకాశాలనే పట్టేస్తోంది. దీంతో ప్రస్తుతం మంచి రోల్‌ అనుకుంటే తప్ప సౌత్‌ వైపు చూడడం లేదీ అమ్మడు. అంతేకాదు బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తరువాత ఆమె తన పంథానే మార్చుకుంది.      

పాత్ర ఏదైనా సరే.. అవకాశం వస్తే చాలు అన్నట్లుగా ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోతోంది. ఆమె ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్‌లో శ్రద్ధా 2 ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ రెండు ఫొటోలు బోల్డ్‌ ఫోటోలు.‌ అయితే ఈ ఫోటోలు చేసిన నెటిజన్లు బాలీవుడ్‌లో అవకాశాల కోసం, సినిమా పెద్దలను ఆకర్షించి, తద్వారా ఏ పాత్ర అయినా తాను చేస్తాననే నమ్మకం వారికి కలిగించి, అవకాశాలు అందిపుచ్చుకోవడానికే  ఆమె ఈ స్థాయిలో ఎక్స్‌పోజింగ్‌ చేస్తోందని చెప్పుకుంటున్నారు. మరి ఈ హాట్ ఫోటోలు శ్రద్ధకు ఏ మాత్రం ఉపయోగపడతాయో వేచి చూడాలి.       

మరింత సమాచారం తెలుసుకోండి: