ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్ బాస్ సీజన్ 4 చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. గొడవలు, నవ్వులు, కొట్లాటలతో చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది. ఇప్పుడుదాకా 13 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇంకో మూడు వారాల్లో ముగిసిపోతుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్కలు ఎలిమినేట్ అవుతూ ఇప్పుడు మొత్తం 7 మంది వున్నారు. ఇక ఈ ఏడు మందిలో ఎవరు టాప్ 5 లో ఉంటారు.. ఎవరు రేస్ టూ ఫినాలే కి వెళ్లి టైటిల్ విన్ అవుతారు అనేదానిపై ఆసక్తి నెలకొంది.. కాగా ఈ క్రమంలో అఖిల్ డైరెక్ట్ గా రేస్ టూ టికెట్  ఫినాలేకి చేరినట్లు తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే హౌస్ లో కాని ఆడియన్స్ లో కాని అసలు ఎవరికీ ఇష్టం లేని కంటెన్స్టెంట్ ఎవరంటే మోనాల్ గజ్జర్.. ఆమె వల్ల బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని గొడవలు అవుతున్నాయో ఎంత రచ్చ జరుగుతుందో అందరికి తెలిసిందే.. ఓట్లు ఎంత తక్కువ వచ్చిన కాని నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యం ఆమెని కావాలనే సేవ్ చేస్తున్నారు. ఇదంతా టీఆర్పీ కోసమేనని స్పష్టం అవుతుంది.

ఇక పోతే గతంలో ఆమె కారణంగా గొడవలు పడ్డ అభిజిత్, అఖిల్ విషయంలో తన పేరుని బయటికి తీసుకురావద్దని నేషనల్ మీడియా అంత చూస్తుందని అనవసరమైన నాటకాలు ఆడింది. కాని ఆ నేషనల్ మీడియా ఆమె విషయంలో మాత్రం ఆమెకు గుర్తు రావట్లేదని బిగ్ బాస్ లవర్స్ సోషల్ మీడియాలో ఆమెని ఏకిపారేస్తున్నారు. నువ్వు అఖిల్ కి సిగ్గు లేకుండా ముద్దులు పెట్టినప్పుడు నీకు నేషనల్ మీడియా గుర్తు రాలేదా..? నువ్వు సరిగ్గా బట్టలు వేసుకోకుండా ఎక్సపోజ్ చేసినప్పుడు నీకు నేషనల్ మీడియా గుర్తుకు రాలేదా.. మళ్ళీ నిన్న సిగ్గు లేకుండా అవినాష్ కి ముద్దులు పెట్టావ్.. అప్పుడు కూడా నీకు నేషనల్ మీడియా గుర్తుకు రాలేదా.. నువ్వు చేస్తే తప్పు కాదు మిగతా వాళ్ళు నిన్ను ఉద్దేశించి మాట్లాడితే తప్పా? అని సోషల్ మీడియాలో మోనాల్ ని తిడుతున్నారు.. ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: