ప్రపంచ సుందరి సరదాగా మాట్లాడుతూనే తన వ్యక్తిగత జీవితంలోని అనేక రహస్యాలను బయటపెట్టేసింది. తన భర్తకు గురించి అనేక సీక్రెట్‌లను కెమెరా ముందు చెప్పేసింది. దాంతో అభిమానులందరూ ఏంటీ విశ్వసుందరి ఇలా అంటోందని ఖంగు తిన్నారు. ఇసలికీ అసలేం చెప్పిందని ఆలోచిస్తున్నారా. అంతగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి. అది కూడా నేనే చెప్తాలే.. ఇదివరకు ఎప్పుడైనా తన భర్త నిక్ టాపిక్ వస్తే అతడు చాలా క్యూట్ అని తనను చాలా ప్రేమిస్తాడని అందుకే అతడంటే తనకు కూడా చెప్పలేని ఇష్టం అంటూ మాట దాటేస్తుంది.

అయితే ఈ సారి మాత్రం తన భర్తపై అనేక హాట్ కామెంట్లు చేసింది. అవి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇటీవల తన భర్త వయసులో తనకంటే చిన్నోడైనా ఆ పనిలో నిగ్ చాలా గొప్పోడని అయినా కాపురం చేయడానికి ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి కానీ వయసు దేముందని  అంటూ చాలా కాజువల్‌గా చెప్పేసింది. దీంతో ప్రియాంకా చోప్రా చాలా యాథాలాపంగా చెప్పిన ఈ మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. వీరి మధ్య ఉన్న వయో అంతరం గురించి మాట్లాడిన వారికి ప్రియాంకా ఇటువంటి సమాధానం ఇస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. దాంతో ఈ అమ్మడి సమాధానంతో అందరూ అవాక్కయ్యారు. దీనికి కొందరు సపోర్ట్ కూడా చేస్తున్నారు. ప్రియాంకా అన్నదానిలో తప్పేముంది ఇద్దరు వ్యక్తులు కాపురం చేయాలంటే వారి మధ్య బలమైన ప్రేమ ఉండాలి కానీ వయసు కేవలం సంఖ్యలుగానే ఉంటాయని అంటున్నారు.

అంతేకాకుండా ప్రియాంకా కూడా తను అన్నా మాటలల్లో తప్పేముందని అంటోంది. అయితే అందరి మధ్యలో నిక్, ప్రియాంకపై కురిపించిన ముద్దుల వర్షం, గదిలో చెలరేగిన సంగతి ఫోటోల రూపంలో బయటపడిపాయింది. దాంతో ప్రియాంకా కూడా దాచేదేముందని అనుకుని తన సీక్రెట్స్‌ని బట్టబయలు చేసుందటుంది. ఇదిలా ఉంటే ప్రియాంకా ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో విలన్ పాత్రలో నటిస్తోంది. ఈ అమ్మడు వివాహం తరువాత హాలీవుడ్‌లో వరుస సినిమాలు , వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: