సాధారణంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఒకే  డైరెక్టర్, ఒకే హీరోతో మొదటి సినిమా హిట్ కావడం, ఇక అదే మంచి ఊపుమీదున్న డైరెక్టర్ హీరోలు రెండో సినిమాను కూడా చేయడం. ఇలాంటి మన తెలుగు ఇండస్ట్రీలో చాలానే జరుగుతుంటాయి.మొదటి సినిమాకు వచ్చినంత క్రేజ్ రెండో సినిమాకు రాదు.  అలా అదే డైరెక్టర్ తో అదే హీరో ఎన్ని సినిమాలు తీశారో? వాటి  రిజల్ట్ ఏంటో?ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

డైరెక్టర్ చందు మొండేటి - హీరో నాగ చైతన్య :
మొదటి సినిమా - ప్రేమమ్ - రిజల్ట్ -హిట్
రెండవ సినిమా - సవ్యసాచి - రిజల్ట్ - ఫ్లాప్

డైరెక్టర్ పూరి జగన్నాథ్ - హీరో నాగార్జున :
మొదటి సినిమా - శివమణి - రిజల్ట్ - హిట్
రెండవ సినిమా - సూపర్  - రిజల్ట్  - ఫ్లాప్

డైరెక్టర్ పూరీ జగన్నాథ్  - హీరో పవన్ కళ్యాణ్:
మొదటి సినిమా - బద్రి - రిజల్ట్  - హిట్
రెండవ సినిమా  - కెమెరామెన్ గంగతో రాంబాబు  -  రిజల్ట్  - ఫ్లాప్

డైరెక్టర్ రాఘవ లారెన్స్ - హీరో నాగార్జున:
మొదటి సినిమా -  మాస్ - రిజల్ట్ - హిట్
రెండవ సినిమా - డాన్ - రిజల్ట్ - ఫ్లాప్

డైరెక్టర్ యస్ జె సూర్య -  హీరో పవన్ కళ్యాణ్:
మొదటి సినిమా - ఖుషి - రిజల్ట్ - హిట్
రెండవ సినిమా - కొమరం పులి - రిజల్ట్ - ఫ్లాప్

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల -  హీరో మహేష్ బాబు:
మొదటి సినిమా  - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - రిజల్ట్ - హిట్
రెండవ సినిమా -  బ్రహ్మోత్సవం - రిజల్ట్ - ఫ్లాప్

డైరెక్టర్ శ్రీను వైట్ల  - హీరో మహేష్ బాబు:
మొదటి సినిమా - దూకుడు - రిజల్ట్ - హిట్
రెండవ సినిమా - ఆగడు - రిజల్ట్ - ఫ్లాప్

డైరెక్టర్ సుకుమార్  - హీరో అల్లు అర్జున్:
మొదటి సినిమా - ఆర్య - రిజల్ట్ - హిట్
రెండవ సినిమా - ఆర్య 2 - రిజల్ట్ - ఫ్లాప్

డైరెక్టర్ సురేందర్ రెడ్డి -  హీరో రవితేజ:
మొదటి సినిమా - కిక్ - రిజల్ట్ - హిట్
రెండవ సినిమా -  కిక్ 2 - రిజల్ట్ - ఫ్లాప్

డైరెక్టర్ త్రివిక్రమ్  - హీరో మహేష్ బాబు:
మొదటి సినిమా - అతడు - రిజల్ట్ - హిట్
రెండవ సినిమా - ఖలేజా  - రిజల్ట్ - ఫ్లాప్

డైరెక్టర్ V. V. వినాయక్  - హీరో జూనియర్ ఎన్టీఆర్:
మొదటి సినిమా -  ఆది - రిజల్ట్ - హిట్
రెండవ సినిమా - సాంబ - రిజల్ట్ -ప్లాప్.

మరింత సమాచారం తెలుసుకోండి: