దర్శకధీరుడు S.S రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బాహుబలి చిత్రం పాన్ ఇండియా రూపంలో నిర్మించడంతో తెలుగు సినిమా సత్తా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. అంతేకాకుండా అన్ని భాషలలో బాహుబలి చిత్రం మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా రూపంలో తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ థియేటర్లలో తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా టీవీలో కూడా వచ్చే తెలుగు సినిమాలను సైతం అక్కడ ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ విధంగా కన్నడ వెర్షన్ లో వచ్చిన తెలుగు సినిమాలు మంచి టి.ఆర్.పి రేటింగ్ లు సాధించాయి. అయితే కన్నడలో టి.ఆర్.పి రేటింగ్ సంపాదించిన తెలుగు సినిమాలు ఏవో తెలుసుకుందాం...

1) సరిలేరు నీకెవ్వరు:
2) మహేష్ బాబు రష్మిక జంటగా నటించిన ఈ సినిమా కన్నడ టీవీలో ప్రసారం కాగా 6.5 టి.ఆర్.పి రేటింగ్ సాధించింది.
2) సైరా నరసింహారెడ్డి:
3) చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి 6.3 టి.ఆర్.పి రేటింగ్ సాధించింది.
3) సరైనోడు:
4) అల్లు అర్జున్ సరైనోడు సినిమా కన్నడలో 6.3 టి.ఆర్.పి రేటింగ్ సాధించింది.
4) బాహుబలి1:
5) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి చిత్రం 6.3
6) టి.ఆర్.పి రేటింగ్ సాధించింది.
5) రంగస్థలం:
6) రామ్ చరణ్ సమంత జంటగా నటించిన ఈ సినిమా 6
7) టి.ఆర్.పి రేటింగ్ సాధించింది.
6) మగధీర:
7) రామ్ చరణ్ కాజల్ నటించిన సినిమా 5.9 టి.ఆర్.పి రేటింగ్ సాధించింది.
7) అలా వైకుంఠపురంలో:
8) అలా వైకుంఠపురం సినిమా కన్నడ టీవీలో 5.3 టి.ఆర్.పి రేటింగ్ సాధించింది




                                                                                                                                                                                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: