సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనా అంటే పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబ్ లో తన వీడియోలతో అలరిస్తున్న దీప్తి సునైనా బిగ్ బాస్ సీజన్ 3లో కూడా పాల్గొన్న అమ్మడు ఆ తర్వాత డబుల్ క్రేజ్ తెచ్చుకుంది. కవర్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో సత్తా చాటుతున్న దీప్తి సునైనా లేటెస్ట్ గా బ్లాక్ శారీలో మెరుపులు మెరిపుస్తుంది.

బ్లాక్ శారీలో అమ్మడు కుర్రాళ్లను పిచ్చెక్కిపోతుంది. సినిమాల్లో ఛాన్సులు వస్తున్న్నా సరే అంత ఇంపార్టెంట్ ఉన్న పాత్రలు రావట్లేదని ఏకంగా హీరోయిన్ గా ట్రై చేస్తుందని తెలుస్తుంది. దీప్తి సునైనా గ్లామర్ షోకి రెడీ అంటుంది. ఇప్పటికే తన ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న అమ్మడు లేటెస్ట్ గా బ్లాక్ శారీలో దుమ్ముదులిపేస్తుంది. ఈ బ్లాక్ శారీ పిక్స్ చూసిన దర్శక నిర్మాతలు తప్పకుండా ఆమెకు ఛాన్సులు ఇచ్చేలా ఉన్నారు.

షణ్ముఖతో లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందో కాని సోషల్ మీడియాలో తన హాట్ స్టిల్స్ తో టాక్ ది టౌన్ గా మారింది దీప్తి సునైనా. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అమ్మడికి ఆ ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి. తప్పకుండా అమ్మడు హీరోయిన్ గా నటిస్తే మాత్రం ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు మూడు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అంతకుముందు పిక్స్ ఎలా ఉన్నా బ్లాక్ అండ్ బ్లాక్ దీప్తి సునైనా పిక్స్ మాత్రం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సరైన ఛాన్స్ రావాలే కాని దీప్తి సునైనా కచ్చితంగా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. కేవలం సోషల్ మీడియా ఇమేజ్ తో సత్తా చాటుతున్న అమ్మడు సినిమా అవకాశాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది.                



మరింత సమాచారం తెలుసుకోండి: