కాజల్ అగర్వాల్, తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు, దశాబ్ద కాలం కి పైగా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది ఈ ముద్దుగుమ్మ, తాజాగా తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లు ని ప్రేమించి పెద్దలని ఒప్పించి పెళ్లి  చేసుకొని తన వైవాహిక జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తుంది. అయితే చాల మంది హీరోయిన్స్ కి పెళ్లి అయితే అవకాశాలు తగ్గిపోతాయి కానీ కాజల్ మాత్రం పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో ముందు దూసుకెళ్తుంది. కొరటాల శివ దర్శకత్వం లో చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న కాజల్సినిమా తో పాటు మరో రెండు తమిళ్ సినిమాలో కూడా నటిస్తుంది, హీరోయిన్ గా బిజీ గా ఉంటూనే తన పర్సనల్ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ, అయితే ఇటీవల సోషల్ మీడియా లైవ్ లో తన అభిమానులతో మాట్లాడుతూ నాకు అలంటి వారంటే అసలు నచ్చదు అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది, మరి కాజల్ కి  ఎలాంటి వారు నచ్ఛరో ఇపుడు తెలుసుకుందాం..

మనతోనే ఉంటూ మన వెనుక ఒకలా, మన ముందు ఒక రెండు మాటలు మాట్లాడే వారంటే కాజల్ కి చిరాకు అంట, అంతే కాకుండా నమ్మిన వారు అబద్దాలు చెప్తే కూడా కాజల్ కి విపరీతమైన కోపం వస్తుందంట. అలాంటి వారు ఎదురుపడితే చెంప పగలకొట్టాలని అనిపిస్తుందంట,. అంతే కదా మరి ఎవరికైనా అబద్దాలు చెప్పే వారంటే ఖచ్చితంగా కోపం వస్తుంది.  కాకపోతే కాజల్ అలాంటి వారికి చాల దూరం గా ఉంటుందట. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నా దరిదాపుల్లోకి రానివ్వని అని పేర్కొంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్న ఈ భామ కెరీర్ లో ఇంకా మరిన్ని హిట్ సినిమాలు చేయాలి మనం కూడా కోరుకుందాం

మరింత సమాచారం తెలుసుకోండి: