సుభాషిణి..చాలా మందికి జయసుధ చెల్లెలుగా మాత్రమే తెలుసు..లేదంటే అరుంధతి సినిమాలో లేడీ విలన్ గా, సోను సూద్ తల్లి పాత్రలో నటించిన నటిగా మాత్రమే తెలుసు;. కానీ ఈమె ఒకప్పుడు హీరోయిన్ గా పని చేసింది. అంతే కాదు సుభాషిణి గురించి చాల తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటి అంటే ఆమె శ్రీదేవి మంచి స్నేహితులు అని. అతిలోక సుందరి శ్రీదేవి, సుభాషిణి బాల్యం నుండి ఎంతో మంచి స్నేహితులు.  వీరిద్దరి మధ్య స్నేహం శ్రీదేవి ముంబై కి షిఫ్ట్ అయ్యేవరకు కొనసాగింది. శ్రీదేవి హిందీ సినిమాలతో బిజీ అయ్యాక ఇద్దరికీ కాస్త గ్యాప్ వచ్చిన, శ్రీదేవికి మాత్రం సుభాషిణి ఎంతో మంచి ఆప్తురాలు. శ్రీదేవి ముద్దుగా సుబ్బమ్మ అంటూ సుభాషిణి అంటూ పిలుస్తారట.

వీరి స్నేహం చెన్నై లో ఉంటుండగా మొదలయ్యింది. నటి విజయ నిర్మల కి సుభాషిణి మేనకోడలు అనే విషయం అందరికి తెలిసిందే. విజయ నిర్మల వాళ్లింట్లోనే సుభాషిణి, జయసుధ ఉండేవారు. వీరి పక్క ఇంట్లోనే శ్రీదేవి తన తల్లితో కలిసి ఉండేదట. సుభాషిణి, శ్రీదేవి ఇద్దరు వయసులో ఒకే ఈడు వారు కావడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడిందట. ఇద్దరు కలిసి స్విమ్మింగ్ కలిసే నేర్చుకున్నారట,. అంతే కాదు ప్రతి రోజు ఇద్దరు సముద్రం దగ్గరికి వెళ్లి, అక్కడ బీచ్ లో వాకింగ్ చేసేవారట. సినిమా చూడాలని ఎప్పుడైనా అనుకుంటే బుర్కాలు వేసుకొని థియేటర్ కి వెళ్లి సినిమాలు చేసేవారట. కానీ శ్రీదేవి ముంబై వెళ్ళిపోయాక గ్యాప్ వచ్చిందట ఇద్దరికీ . ఇక జయసుధ తో కలిసి శ్రీదేవి సినిమాల్లో నటించేవారు. వృత్తిపరంగా ఎంత పోటీ ఉన్న వాళ్ళింట్లో అమ్మాయిలాగే ఉండేవారట శ్రీదేవి. ఇక సుభాషిణి విషయానికి వస్తే ఆమె కూతురు సైతం పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి సినిమా లో నటించింది.

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959
 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: