పెళ్లికి రెడీ అవుతున్న స్టార్ కమెడియన్  హైపర్ ఆది...!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

బుల్లితెరపై సక్సస్‌పుల్ కమెడియన్‌గానే కాకుండా, వెండితెరపైనూ అవకాశాలు పట్టేస్తున్న ఈ హైపర్ కమెడియన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడనేది తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్త. 

వెండితెరపై యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పెళ్లిపై ఎలా అయితే చర్చలు నడుస్తుంటాయో.. బుల్లితెరపై యాంకర్‌ ప్రదీప్‌, హైపర్‌ ఆది, సుడిగాలి సుధీర్‌ల విషయంలోనూ హాట్‌ హాట్‌గా చర్చలు నడుస్తుంటాయనే విషయం తెలియంది కాదు. ప్రభాస్‌ సంగతి పక్కన పెడితే.. ముఖ్యంగా బుల్లితెరపై మాత్రం ఈ ముగ్గురు ఈ విషయంలో బాగా ఫేమస్‌ అయిపోయారు. వారు చేసే కార్యక్రమాలలో కూడా ఈ విషయాన్ని వారు వాడుకుంటూ ఉండటం విశేషం. ఇక ఈ ముగ్గురిలో ఒకరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనేలా వార్తలు వినవస్తున్నాయిన్‌గా దూసుకుపోతోన్న హైపర్ అది త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడట.

బుల్లితెరపై సక్సస్‌పుల్ కమెడియన్‌గానే కాకుండా, వెండితెరపైనూ అవకాశాలు పట్టేస్తున్న ఈ హైపర్ కమెడియన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడనేది తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్త.

తన సొంత జిల్లా ప్రకాశంకు చెందిన అమ్మాయినే హైపర్‌ ఆది పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతా ప్రేమ వివాహం చేసుకుంటాడని అనుకుంటున్న తరుణంలో.. పెద్దలు చూసిన అమ్మాయినే ఆది పెళ్లి చేసుకోబోతున్నాడనేది తాజాగా వినవస్తోన్న సమాచారం. హైపర్‌ ఆది కూడా తన పెళ్లి విషయాలు తన సన్నిహితులకు తెలియజేశాడని.. అన్ని కుదిరితే అతని పెళ్లి వార్త అతి త్వరలోనే రానుందని అంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో..
అదే విధంగా  సుధీర్ ది రేష్మిపెళ్లి గురించి వక క్లారిటీ ఇచ్చాడు మన సుడిగాలి సుధీర్, ఇటీ వలే జరిగిన జబర్దస్త్ ప్రోగ్రామ్ లో రోజా గారు అడిగినటువంటి ప్రశ్నలకి తాను ఇంకా టైమ్  వుంది మేడం అంటూ  జవాబు ఇచ్చాడు
.
ఇలా  మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: