తెలుగు చిత్ర పరిశ్రమకు అతి చిన్న వయస్సులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక. పదహారేళ్ల వయస్సులోనే దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ తో జతకట్టింది ఈ భామ. తక్కువ సినిమాలే చేసిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది ఈ భామ. వరుస సినిమాలతో అక్కడ స్టార్ హీరోయిన్ హోదా సొంతం చేసుకుంది. దీంతో కన్నడ, మలయాళ సినిమాల్లోనూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.

అయితే హన్సిక సినిమాలోకి రాకముందే ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై కనువిందు చేశారు. ఇక ఆమె బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు కూడా అందుకుంది. హన్సిక పదేళ్ల వయస్సులోనే సూపర్ హిట్ సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక ఈ అమ్మడు పదహారేళ్ల వయస్సులోనే దక్షిణ సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది. అయితే నాలుగేళ్ల వయస్సులోనే హీరోయిన్ గా ఎలా మారింది అని అందరికి సందేహాలు వస్తున్నాయి కదా.

ఇక హన్సికకి పదేళ్ల వయస్సు వచ్చినప్పటికీ ఇక చిన్న పిల్లలాగే ఉంది. అయితే ఆమెకు హీరోయిన్ అవకాశం రావడంతో సినిమాలో కొంచెం పెద్ద అమ్మాయిలాగా కనిపించడానికి హన్సిక ఇంజక్షన్ వేయించుకుంది అని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న వయస్సులో వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఇంజక్షన్ వేయించుకొని కొంచెం బొద్దుగా, లావుగా అయ్యింది అని అందరు అనుకుంటున్నారు.

అయితే ఆ మధ్యకాలంలో హన్సిక బాగా లావుగా అయ్యారు. అయితే హన్సిక లావు కావడానికి ఇంజక్షన్ వాడినట్లు.. మళ్ళి సన్నగా కావడానికి ఇంజెక్షన్లు వాడినట్లు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న వయసులోనే హీరోయిన్ అయినా హన్సిక ఆ తర్వాత కొన్నేళ్లపాటు సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది ఈ భామ. ఇక సినిమాలో ఐటెం సాంగ్స్ కూడా చేస్తుంది ఈ భామ. ఈ భామ ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: