జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఇప్పటివరకు బుల్లి తెర పై పోషణ షోస్ లో జబర్దస్త్ వచ్చిన ఆదరణ వేరే షోస్ కి వేటకి రాలేదని చెప్పొచ్చు. జబర్దస్త్ షో ద్వారా ఎంతమంది కామెడీయన్లు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎంతోమంది ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవరు  ఎంత బాధలో ఉన్నా కూడా ఈ జబర్దస్త్ షో చూడటం ద్వారా వారి బాధలు అన్నీ కూడా మర్చిపోతారు.


 ఇంతటి ఆదరణ పొందిన జబర్దస్త్లో ఎంతో ఉంది కమెడియన్లు జబర్దస్త్ తో పాటు సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్లు లైఫ్ అందుకున్నారు. ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమదైన శైలిలో నటించి తమ సత్తాను చూపించారు. చాలా మంది కమెడియన్ల కు జబర్దస్త్ షో ప్రాణం గా నిలిచింది కూడా.


నవ్వు వెనుక ఏడుపు కూడా ఉంటుంది అన్నట్టు ఒక్కో నటుడి జీవితంలో ఒక్కో విషాదం కూడా ఉంది. ఇప్పుడు కూడా జబర్దస్త్ కమెడియన్ లలో ఒకడి లైఫ్ లో ఇలాంటి విషాదం ఉంది. అతడే పంచ్ ప్రసాద్. జబర్దస్త్ షో చూసేవారికి ప్రసాద్ ఎవరూ అనేది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ మంకీ టీం లో తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ వేస్తు నవ్వుతూ ఉంటాడు. అప్పట్లో వరుస గా కనిపించిన ప్రసాద్ జబర్దస్త్ స్క్రీన్ పై కనిపించలేదు. దీనితో అందరూ పంచ్ ప్రసాద్ జబర్దస్త్ మానేశాడు అని అనుకున్నారు.                                       
కానీ ఒక ఇంటర్వ్యూలో నాగబాబు పంచ్ ప్రసాద్ గురించి  కొన్ని విషయాలు పంచుకున్నాడు.ప్రసాద్ ఒక ప్రాణాంతకమైన వ్యాధితో బాధ పడుతున్నాడు. ట్రీట్మెంట్ చేయించుకునే నేరుగా హాస్పిటల్ నుండి షూటింగ్ కి వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: