సినీ ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ,చిరంజీవి స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా  తెలుగు సినీ ఇండస్ట్రీకి, సరికొత్త డాన్స్ లతో పాటు హీరోయిజాన్ని కూడా పరిచయం చేసింది చిరంజీవినే.. అప్పట్లో గొప్ప హీరోలైన ఎన్టీఆర్,ఏఎన్నార్ లు కూడా చేయలేని  హీరోయిజాన్ని ప్రేక్షకులకు చూపించి మెగాస్టార్ గా నిలిచాడు.. అప్పటినుంచి ఇప్పటివరకు చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా, తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తున్నాడు చిరంజీవి.. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు సృష్టించి, ఆ రికార్డులను తన తప్పా మరెవరూ సృష్టించలేరు అన్నంతగా ఎదిగిపోయాడు.

అంతేకాకుండా చిరంజీవి పేరిట కొన్ని అరుదైన రికార్డులు కూడా సృష్టించబడ్డాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 రెమ్యూనరేషన్:
మన భారతదేశంలో షోలే  సినిమాతో మంచి గుర్తింపు సాధించిన అమితాబచ్చన్ కంటే చిరంజీవి  మొట్టమొదటిసారిగా  ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఒక సినిమాకి 1.25 కోట్లు తీసుకున్న వ్యక్తి గా భారత సినీ ఇండస్ట్రీలో నిలిచాడు..

 ఆస్కార్ అవార్డు:
మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియా నుంచి ఆస్కార్ అవార్డులు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి కూడా చిరంజీవియే.

 హైయెస్ట్ కలెక్షన్ :
ఘరానా మొగుడు సినిమా ద్వారా మొట్టమొదటిసారి 10 కోట్లు వసూలు చేసిన సినిమాగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఇంద్రా సినిమాతో 30 కోట్లు సాధించి,  అక్కడ కూడా ఒక స్టార్ హీరోగా తన  ప్రస్థానం మొదలు పెట్టాడు.

అంతేకాకుండా సినీ కెరియర్ లో ఏ హీరో సాధించలేని ఇండస్ట్రీ హిట్ కొట్టి రికార్డు సృష్టించాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి సినిమాలు ఏంటంటే ఖైదీ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, యముడికి మొగుడు,గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, ఘరానా మొగుడు, ఇంద్ర వంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు..


ఆ తర్వాత భారతదేశ సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటి ఏడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా గుర్తింపు పొందాడు.  అంతేకాకుండా 7 ఫిలింఫేర్ అవార్డులు తీసుకున్న ఏకైక హీరోగా కూడా రికార్డు సృష్టించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: