విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. పూరీ, ఛార్మి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు సౌత్ సినీ పరిశ్రమ మీద దృష్టి పెట్టింది. లైగర్ రిలీజ్ కు ముందే తన హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తున్న అనన్యా పాండే తన చూపు మత్తులతో కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెడుతుంది.

తెలుగులో అమ్మడు చేస్తున్న మొదటి సినిమా లైగర్. విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుంది. అనన్యా డెబ్యూ మూవీ లైగర్ ఆమెకు సూపర్ క్రేజ్ తెచ్చేలా ఉంది. తప్పకుండా అనన్యా పాండే తన టాలెంట్ తో తెలుగు ఆడియెన్స్ ను మెప్పిస్తుందని చెప్పొచ్చు. ఇక లేటెస్ట్ గా అనన్యా ఫోటో షూట్ ప్రేక్షకులను అలరిస్తుంది. గ్లామర్ షోతోనే కాదు కను సైగలతో కుర్రాళ్లను డిస్ట్రబ్ చేస్తుంది అమ్మడు.

అలా ఓర చూపులతో కుర్రాళ్ల మీద మత్తు మందు జల్లేస్తున్న ఈ చిన్నది లైగర్ హిట్ పడితే మాత్రం దర్శక నిర్మాతలు క్యూ కట్టడం కన్ ఫాం అని చెప్పొచ్చు. తప్పకుండా అనన్యా పాండేకి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. ఆమె చేస్తున్న ఈ ఫోటో షూట్స్ సినిమాతో సంబంధం లేకుండా కొందరు స్పెషల్ ఫ్యాన్స్ ను ఏర్పడేలా చేస్తుంది. లైగర్ రిలీజ్ తర్వాత అనన్యా తెలుగులో బిజీ హీరోయిన్ అవుతుందని అంటున్నారు. పూజా హెగ్దే, రష్మికల సరసన చేరే సత్తా అనన్యాకు ఉన్నాయని ఆమె లుక్స్ చూస్తేనే తెలుస్తుంది.                                            

మరింత సమాచారం తెలుసుకోండి: