మహిళా దినోత్సవం సందర్బంగా  స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్  తన ఫ్యాన్స్ అడిగిన అనేక వ్యక్తిగత విషయాలకు సమాధానం చెప్పారు.అయితే అందులో బాగంగా ఒక అభిమాని అనసూయ వంటిపై ఉన్న టాటూల గురించి అడుగగా ఆ సీక్రెట్ డీటెయిల్స్ వివరించారు. దానికి సమాధానంగా అనసూయ తన శరీరంపై రెండు టాటూలు ఉన్నాయని చెప్పడమే కాకుండా వాటి అర్థాలు, సందర్భాలు వివరించారు.మొదటగా తన యదపై నిక్కూ అనే టాటూ ఉంది కదా. దానికి అర్ధం వివరించారు.


 నిక్కూ అనేది అనసూయ వాళ్ళ భర్త ముద్దు పేరు అంట. . భరద్వాజ్ తో ఎంగేజ్మెంట్ జరిగిన ఏడాదిన్నర తరువాత అనసూయ వివాహం జరిగిందట.  మా ఎంగేజ్మెంట్ కూడా భరద్వాజ్ బర్త్ డే రోజు జరిగింది.ఎంగేజ్మెంట్  రోజు గుర్తుగా భర్త ముద్దు పేరు అయిన  నిక్కూ అనే పేరుని టాటూ రూపంలో ఎదపై  వేయించుకున్నది అంట. అలాగే ఎడమ చేతి రిస్ట్ వద్ద అనసూయకు మరో టాటూ ఉంది. దాని అర్థం గ్రీక్ మైథాలజీలో 'బాహ్య సౌందర్యం కంటే అంసౌందర్యం ముఖ్యం' అని అర్ధం అంట.. అలాగే అనసూయ తన డబ్బులను  వెజిటబుల్స్ కొనడానికి, పిల్లల కోసం, భర్త కోసం షాపింగ్ చేయడానికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాను అన్నారు.


అలాగే తనకు నచ్చని కాంప్లిమెంట్ ఏంటని అడుగగా... మీకు ఇద్దరు పిల్లలా, అసలు అలా కనిపించడం లేదని కొందరు అనసూయని అడిగినప్పుడు.అది నాకు నచ్చదు అని అమ్మ అయినంత మాత్రాన అందంగా ఉండకూడదు, అనే అభిప్రాయం నాకు నచ్చదు అన్నది. అలాగే  కొందరు సన్నిహితులు ట్రోల్స్ పట్టించుకోకు అంటారు సోషల్ మీడియా ట్రోల్స్ పై కూడా స్పందించారు అనసూయ. కొందరు సన్నిహితులు ట్రోల్స్ పట్టించుకోకు అంటారు. కానీ నేను మాత్రం అసలు తగ్గేది లేదని, సమాధానం ఇవ్వాల్సిందే అన్నారు.వైన్, కాఫీ ఏది ఇష్టం అంటే... కాఫీ లేకుండా అసలు ఉండలేను. వైన్ పార్టీ కల్చర్ వలన అప్పుడప్పుడూ తప్పడం. ఇక ఆడవాళ్ళలో హానెస్టీ నచ్చుతుందని, ఆడదానిగా అమ్మతనం ఎంతో ఇష్టపడతానని అన్నది. !

మరింత సమాచారం తెలుసుకోండి: