ప్రస్తుతం బుల్లితెర పై సుడిగాలి సుధీర్ రష్మీ జంట కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కామెడీ షో లో మొదలైన వీరి క్రేజ్ ఇక ఆ తర్వాత బుల్లితెర మొత్తం పాకి పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక సాదా సీదా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుదీర్ యాంకర్ గా ఉన్న రష్మి లవ్ ట్రాక్ నడుపుతున్నట్లుగా బిల్డప్ ఇవ్వడంతో ఇక వీరి జంట కాస్త అటు బుల్లితెరపై ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది.  అదే సమయంలో వీరిద్దరి మధ్య  కెమిస్ట్రీ కూడా బాగా కుదరడంతో బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఈ జంటకి ఫిదా అయిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే ప్రస్తుతం కేవలం జబర్దస్త్ కార్యక్రమం లోనే కాదు ఈటీవీ లో ప్రసారమయ్యే ప్రతి ఈవెంట్ లో కూడా రష్మి సుడిగాలి సుధీర్ కి జంట ఎప్పుడు సెంటర్ ఆఫ్ నిర్లక్ష్యంగా మారిపోతుంది ఎప్పుడు వేయిని మాట్లాడుతున్న కూడా అటు చూస్తున్న బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా మురిసిపోతుంటారు. ఇక వీరిద్దరూ ప్రస్తుతం డీప్ లవ్ లో ఉన్నారు అని ప్రేక్షకుల భావిస్తోంటారు. అయితే తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని  ఇద్దరు క్లారిటీ ఇచ్చినప్పటికీ బుల్లితెర ప్రేక్షకులు మాత్రం వెరీ మచ్ లవ్ స్టోరీ నడుస్తుంది అని ఫిక్స్ అయిపోయారు. అయితే అటు జబర్దస్త్ లో అయితే వీరి కెమిస్ట్రీ అటు దర్శకులు కూడా వాడేస్తూ ఉంటారు అప్పుడు.



 ఇకపోతే మరోసారి  సుదీర్ ను  జబర్దస్త్ నిర్వాహకులు బాగా వాడేసారూ. ఇటీవలే విడుదలైన జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో సుడిగాలి సుదీర్ స్పెషల్ ఎంట్రీ ఇస్తూ ఉంటాడు.  అయితే ఇక రాకేష్ మాస్టర్ సుడిగాలి సుధీర్ ని ఇంటర్వ్యూ చేస్తు ఎవరినైనా ప్రేమించావా పెళ్లి చేసుకుంటావా అని అడిగితే రష్మీ వైపు చూస్తాడు సుధీర్. అంత లోని రష్మీ కూడా స్టేజ్ పైకి వస్తుంది... నీకు సుధీర్ అంటే ఇష్టమేనా  అంటే ఇష్టమే అని చెబుతూ ఉంటుంది. పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అంటే ఇష్టమే అంటూ చెప్పడంతో అభిమానులందరూ మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: