ఇక ఈ సినిమా టీజర్ ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. టీజర్ ని చూస్తుంటే పక్కా హాలీవుడ్ లెవెల్ లో ఉంది. ఇందులో అడివి శేష్ లుక్ అయితే అతను చెప్పిన డైలాగులు అయితే చూసే ప్రతి ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ మేకింగ్ సూపర్ వుంది. టీజర్ ని చూస్తుంటే చాలు సినిమా పక్కా మాస్టర్ పీస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు అర్ధం అవుతుంది. ఇక అడివి శేష్ ఈ సినిమాతో గొప్ప పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం లా కనిపిస్తుంది.చూడాలి ఇక ఈ సినిమాతో అడివి శేష్ ఏ రేంజ్ కి వెళ్తాడో.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి