బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తమిళనాట తన కెరీర్ ను ప్రారంభించిన ప్రియాంక మొదట బాలీవుడ్ కి ఆ తర్వాత హాలీవుడ్ లో సినిమాలు తీసే అంత రేంజ్ కి పెరిగిపోయింది.. ప్రస్తుతం బాలీవుడ్లో హాలీవుడ్లో రెండు ఇండస్ట్రీలలో చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా.. ఇక ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి కన్నుల పండుగ అని చెప్పవచ్చు.. తన అందమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.. మొదటినుంచి ప్రియాంక లో కోపం ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్లో ఆమె కు ఆ విధమైన పేరు ఎక్కువగా ఉంది..

 ఇప్పుడు జోనస్ తో  కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం వచ్చేలా  చేస్తుందట.. వాస్తవానికి ఆమెకు పెళ్లయిన కొత్తలో భర్తతో వెళ్ళి పోతోందని కలలో వచ్చాయి.. తను ఏమైందో ఏమో తెలియదు.. ప్రియాంక చోప్రా ఓ కొత్త బంగ్లా కట్టుకొని భర్తతో హాయిగా సంసార జీవితాన్ని దొరుకుతోంది.. మళ్లీ ఇన్నాళ్లకు ఏమైందో తెలియదు గానీ ఆమె  తన భర్తతో విడిపోతుంది అంటున్న వార్త తెగ ప్రచారం అవుతుంది.. అందుకు కారణం లేకపోలేదట.. అమెరికాలో పాప్ సింగర్ గా ఉన్న జోనస్ కి  అక్కడ ఆడవాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ గా ఉన్న జోనస్ ని ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన అభిమానులు తన సంసార జీవితం గురించి అడుగుతున్నారట..

 ఈ నేపధ్యంలో సమాచారం ఇచ్చిన జోనస్ ప్రియాంకా కు నచ్చే  సమాధానం ఇవ్వక పోవడం వలన ప్రియాంక చాలా హర్ట్  అయిందట.. దాంతో భర్తతో మరొకసారి విడిపోవాలనే ఆలోచన చేస్తుందట ప్రియాంక చోప్రా.. నిజానికి పెళ్లి తర్వాత ప్రియాంక స్వభావం కి తగ్గట్టుగా నిక్  ప్రవర్తించలేదని ఈ విషయంలో ఆమె అతని పట్ల అసంతృప్తిగా ఉందని ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట.. ఈ నేపథ్యంలో ప్రియాంక కోపాన్ని ఏ విధంగా నిక్ చల్లారా  పరుస్తాడో చూడాలి.. ఏదిఏమైనా భార్యలకు తగ్గట్టుగా నడుచుకోవడమే భర్తల పని ఈ విషయంలో జోనస్ కూడా ఏమీ తీసుపోడు.

మరింత సమాచారం తెలుసుకోండి: