ఇండస్ట్రీలో వెండితెరకు ఎంత క్రెజ్ ఉంటుందో బుల్లితెరకు కూడా అంతే క్రెజ్ ఉంది. బుల్లితెరపై ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూనే ఉంటారు. ఇక కొత్త సీరియల్స్ పుట్టుకొచ్చిన ప్రతిసారి కొత్త కథానాయికలు పరిచయం అవుతూనే ఉంటారు. ఆలా ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో కొందరికి మాత్రమే సరైన గుర్తింపు వస్తుంది. ఇక నటించింది ఒక్క సీరియల్ అయినా వాళ్ళ నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంటారు.

అయితే ఇండస్ట్రీలో చాలా మంది నటులు వారి వయస్సును దాచిపెడుతూ ఉంటారు. ఇక వారి వయస్సు బయటపడితే ఎక్కడ వారికీ అవకాశాలు తగ్గిపోతాయేమో అని ఎక్కడ రివీల్ చేయరు. అయితే అప్పట్లో ఆడవాళ్ళ వయస్సు, మగవాళ్ల జీతం అడగకూడదని సామెత. కానీ ఇప్పుడు సామెతలన్నీ కాలం చెల్లిపోయాయి. ఎక్కడా దాపరికం లేదు. ఇక తెలుగు బుల్లితెరపై వస్తున్న సీరియల్స్ లో నటించే హీరోయిన్స్ వయస్సుని పరిశీలిస్తే నిజంగా షాక్ అవ్వటం ఖాయం. మన కథానాయికల వయస్సు ఎంతో ఒక్కసారి చూద్దామా.

తమిళ్, తెలుగు బుల్లితెరపై సుజిత తెలియని వారంటూ ఉదన్నారు. ఆమె గతకొన్ని సంవత్సరాలుగా బుల్లితెరపై రాణిస్తున్నారు. ఆమె ప్రస్తుతం వదినమ్మ సీరియల్ లో నటిస్తున్నారు. ఇరాక్ సుజిత వయస్సు 39సంవత్సరాలు. అమెరికా అమ్మాయి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయిక మరీనా. ఆమె వయస్సు 33సంవత్సరాలు. ఇక బుల్లితెర కథానాయికులు ప్రియాంక, ఐశ్వర్య, సోబాశెట్టి వయస్సు 31 సంవత్సరాలు.

ఈటీవీలో ప్రసారమయ్యే నా పేరు మీనాక్షి సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరైంది నవ్యస్వామి . ప్రస్తుతం ఆమె వయస్సు 30సంవత్సరాలు. ఇక  దీప్తి మన్నే, మంజుల 30సంవత్సరాలు. కార్తీక దీపం ప్రేమీ విశ్వనాధ్, నూజ వయస్సు29 సంవత్సరాలు. నవ్య రావు, నక్షత్ర, కీర్తి వయస్సు 28ఏళ్ళు. ప్రియా బాలకుమారన్ వయస్సు కూడా 29సంవత్సరాలే. విష్ణుప్రియ, పల్లవి వయస్సు 27సంవత్సరాలు. మేఘన లోకేష్ వయస్సు 26సంవత్సరాలు. మధుమిత, ఆషిక, యాష్మి గౌడ వయస్సు 25సంవత్సరాలు. ప్రియాంక జైన్ వయస్సు22 సంవత్సరాలు, వర్ష వయస్సు 21సంవత్సరాలు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: