బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన హాట్ హాట్ లుక్స్ తో అదిరిపోయే గ్లామర్ తో బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన కరీనా కపూర్ దాదాపు బాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ జతకట్టింది.జీరో సైజుతో ఇండియాలో ట్రెండ్ సెట్ చేసి యూత్ మతులు పోగొట్టింది కరీనా కపూర్. తన హాట్ నెస్ తో ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ.ఎంతోమంది కలల రాణిగా బాలీవుడ్ ని ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. ఇక తన సహా నటుడు షాహిద్ కపూర్ తో ప్రేమాయణం నడిపి సుధీర్ఘ కాలం పాటు డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తరువాత అతనితో బ్రేక్ అప్ అయ్యి ఇక చివరకు తన కంటే 10 సంవత్సరాలు పెద్ద వాడైన సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.


 ఇక అతనితో ఫామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఇద్దరు పిల్లల్ని కన్నది. ఇద్దరు పిల్లలకి తల్లైనా ఫిట్‌నెస్‌ విషయంలో ఎక్కడా తగ్గకుండా తన హాట్ నెస్ ని ఇంకా మైంటెన్ చేస్తుంది. తాజాగా డిస్కవరీ ప్లస్‌లో ప్రసారం కానున్న 'స్టార్‌ వర్సెస్‌ ఫుడ్‌' షోలో పాల్గొన్నది కరీనా కపూర్. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది డిస్కవరీ ప్లస్‌ ఛానల్.ఆ షోలో ఆమె తన బెడ్ రూమ్ లో జరిగే కొన్ని సీక్రెట్లను వెల్లడించారు. సైఫ్‌ అంతే తనకెంతో ఇష్ణమని చెప్పింది. ఈ షోలో చురుకుగా పాల్గొంటున్న ఆమె బెడ్ రూమ్ విషయాలను బయటపెట్టారు. ప్రతిరోజు గదిలోకి వెళ్లేటప్పుడు ఒక వైన్‌ బాటిల్‌, పైజమా, సైఫ్‌అలీఖాన్‌ తప్పని సరిగా ఉండాలి.ఈ మూడు ఉంటేనే నాకు నిద్ర పడుతుంది'' అని కరీనా కపూర్‌ఖాన్‌ చెప్పింది.ప్రస్తుతం ఆమె అమిర్ ఖాన్ తో కలిసి 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: