సినిమాలు హిట్ అవ్వాలంటే ఒకప్పుడు మంచి కథ ఉండాలి.. జనాలను ఊహాలోకంలోకి తీసుకెళ్లే సంగీతం, పాటలు ఇవన్నీ ఉండాలి. కానీ ఇప్పుడు కాలం మారింది. యువతను ఆకట్టుకునేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ అందాలను ఎరగా వేస్తున్నారు. అలాంటి సినిమాలు ఇప్పుడు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. హీరోయిన్ అందాలను ఎక్కువగా చూపించిన సినిమాలే మంచి కలెక్షన్స్ ను కూడా రాబడుతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం..

ఖుషి :
సినిమా పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది.. నడుము సీను.. చిలిపి మాటలు.. ఈ సినిమా వచ్చి ఎన్నో ఏళ్ళు గడిచిన కూడా ఆ సినిమా మాత్రం మర్చిపోలేదు. అందులో అది పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ఇంకా క్రేజ్ పెరుగుతుంది. అందుకే ఏ ఫంక్షన్ చూసిన ఈ సీన్  వినిపిస్తూనే ఉంటుంది.

జులాయి :
మాములుగా ఇలియానా పేరు వింటే వెంటనే గుర్తుకు వచ్చేది సన్నాయి లాంటి నడుము.. ఈ అమ్మడు నడుము మీద ఎన్నో పాటలు కూడా వచ్చాయి. అల్లు అర్జున్, ఇలియానా నటించిన సినిమా జులాయి లో కూడా ఓ పాట ఉంది. ఆ పాటలో మొత్తం నడుమందాలను చూపించారు. యువత ఎక్కువగా ఆ ఆటకు కనెక్ట్ అయ్యారంటే నమ్మండి.. దీంతో సినిమా సూపర్ హిట్... కలెక్షన్స్ కూడా భారీగానే వసూల్ చేసింది.

100% లవ్ :
 తమన్నా నడుముకు చిత్ర పరిశ్రమలో మంచి డిమాండ్.. ఆమె నడుము వంపు కోసం ప్రత్యేకమైన పాటలను చిత్రీకరిస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే మిల్క్ బ్యూటీ అన్నీ ఇండస్ట్రీలలో బాగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాలో తమ్ము నడుము తో నాగ చైతన్య కు చుక్కలు చూపిస్తుంది. అలా ఈ సినిమాలో నడుము సీన్ కూడా హైలెట్ అయ్యింది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది బ్యూటీస్ అందాలను ఆరబోసి బాగా పాపులర్ అయ్యారు. సినిమాలు ఉన్నా లేకున్నా కూడా సోషల్ మీడియా వేదికగా లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.. వాటికి వచ్చే కామెంట్లతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: