ఒకప్పుడు హీరోయిన్ లు కేవలం అందాల ఆరబోత సినిమాల వరకు మాత్రమే చేసేవారు  కానీ నేటి రోజుల్లో ట్రెండ్ మారిపోయింది.  సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే అందాల ఆరబోత ఎక్కువ చేస్తున్నారు హీరోయిన్లు. సమయం దొరికిందంటే చాలు బికినీలు వేస్తూ..  సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.  మరికొంతమంది ఇంక వినూత్నంగా అందాల ఆరబోతతో మతి పోగొడుతున్నారు. ఇక ఇటీవలే బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఊర్వశి రథౌలా  నెట్టింట్లో తన హాట్ హాట్ అందాలతో రచ్చచేసింది.


 సినిమాల్లో బోల్డ్ పాత్రలతో అందరిని చెమటలు పట్టించే ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో కూడా తన హాట్ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను ఊపేస్తుంటుంది. వీలుచిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను వదులుతూనే ఉంటుంది ఈ బ్యూటీ. ఇటీవలే ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటో మాత్రం సోషల్ మీడియానే హీటెక్కిస్తుంది. మామూలుగా ఈ అమ్మడు బికినీ వేసుకుంటేనే అందరి మతిపోతుంది. ఇక ఇప్పుడు ఆరు బయట బికినీ వేసుకుని.. మడ్ బాత్  చేస్తూ కెమెరాలకి పోజులిచ్చింది. ఇంకేముంది ఫోటో చూస్తున్న నెటిజన్లు పగటికలల్లో మునిగిపోతున్నారు.



 రేగడి బురద నీటి స్నానంతో ఎంతో రిలాక్స్ అవ్వచ్చు అంటూ ఇక ఈ ఫోటోకి కామెంట్ కూడా జత చేసింది. ఇక ఇలాంటి మడ్ బాత్ తనకు ఎంతో ఇష్టం అంటూ తెలిపింది. అయితే ఈ అమ్మడు ఇచ్చిన క్యాప్షన్ ఏమో కానీ.. ఈ అమ్మడు ఫోటో మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ హాట్ డ్యూటీ  మడ్ బాత్ చూస్తున్న నేటినన్లు చూపు తిప్పుకోలేక పోతున్నారు. దీంతో అమ్మడి ఫోటో కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. కేవలం వెండి తెరపైనే కాదు.. వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ

మరింత సమాచారం తెలుసుకోండి: