సినీ పరిశ్రమలో పనిచేసే హీరోయిన్లపై బయట సమాజంలో కొంత చెడు అభిప్రాయం ఉంది. వారు గ్లామర్ షో లు చేసి సినిమాలు సంపాదిస్తారు అని, తమ అందచందాలతో దర్శక హీరోల ఆకట్టుకుని సినిమాలను అవకాశాలు అందుకుంటారని, సినిమా కోసం ఏదైనా చేస్తారని బయట ప్రజలకు చెడు ఉద్దేశం ఉంది. ఈ క్రమంలో వారికి డబ్బు ఇస్తే ఎవరు వచ్చి ఏమి అడిగినా చేస్తారనే అభిప్రాయం నెలకొంది. కానీ చాలామంది మన హీరోయిన్ లు అది తప్పు అని చెంప ఛెళ్లుమనిపించేలా సమాధానం చెప్పారు.

80,90, ల కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన నీనా గుప్తా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన వ్యక్తిగత విషయాలను, తీసుకున్న తప్పుడు నిర్ణయాలను  వెల్లడించింది. లెజెండరీ క్రికెటర్ వి వి రిచర్డ్స్ తో ఆమె సహజీవనం చేశాడు. ఆమెను గర్భవతి ని చేసి వదిలేశా డు రిచర్డ్స్. పెళ్లి కాకుండానే గర్భవ తి కావడం కావడం తన కెరీర్ పై ప్రతికూ ల ప్రభావం చూపిందని తెలియజేశారు.

సింగిల్ పేరెంట్ గా ఆమె అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లూ చెప్పారు. రిచర్డ్స్ తో విడిపోయాక గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె మిత్రుడు సతీష్ కౌశిక్ ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నారట. అయితే స్నేహితుడి ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. మేన గుప్తాకు ఆడపిల్ల పుట్టగా మాసాబా అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత 2008లో నేనా గుప్తా ఢిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ను వివాహమాడారు. ఇప్పటికీ నటిగా తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. కపిల్ బయోపిక్ 83 తో పాటు ఒకటి రెండు హిందీ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. ఇకపోతే ఆమె తన జీవితంపై ఓ ఆటోగ్రఫి ని కూడా రాశారు.. దాంట్లో తన జీవితం గురించి మరిన్ని విషయాలు పొందుపరిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: