విష్ణుప్రియ ఈటీవీ లో వచ్చే  పోవేపోరా షో ద్వారా మంచి పేరు సంపాదించుకుంది.పోవేపోరా షో లో సుడిగాలి సుధీర్ కు జత యాంకర్ గా మంచి  పేరు సంపాదించుకుంది.తన కామెడీ టైమింగ్ తో సుధీర్ కు పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులకు దగ్గరైంది.విష్ణుప్రియ డాన్స్ యాంకరింగ్ మీద ఇంటరెస్ట్ తో సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చింది.అల ఇండస్ట్రీ కి వచ్చి చిన్న చిన్న  పాత్రలు చేస్తూ యాంకర్ గా స్థిరపడింది.2007 లో వచ్చిన యమదొంగ చిత్రంలో చిన్న  పాత్రలో  నటించింది.తరువాత కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. తరువాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది.ఒక నువ్వు, ఒక నేను అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది.2005 లో మయక్కుమ్ అనే మలయాళ చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. కొన్ని కన్నడ, తమిళ్ చిత్రాలలో చిన్న పాత్రలలో చేసింది. తెలుగులో రానా హోస్ట్ గా చేసిన  no1యారీ షోలో సహాయకులిరాలిగా చేసింది.


.ఇదిలా ఉంటే ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచేస్తుంది.సోషల్ మీడియా అయిన ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ డాన్స్ పెర్ఫార్మన్స్ లతో రెచ్చకొడుతోంది.ఈమె చెక్ మేట్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా హాట్ హాట్ పోజులతో యూత్ ని ఉర్రుతలూగిస్తుంది. ఈ  సినిమా ప్రమోషన్ లో అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో  వివరించింది.తాను యాంకరింగ్ లోకి రాకముందే చెక్ మేట్ సినిమా చేసిందట. ఆ సినిమాలో విష్ణుప్రియ చాలా హాట్ గా కనిపించింది. ఇలాంటి హాట్ పాత్ర ఎందుకు చేసారు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానమిచ్చింది. నేను అస్సలు ఈ సినిమా చేస్తాను అని నాకు తెలీదు. ఇంట్లో వాళ్ళ అనుమతితో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాలో నేను చేసిన పాత్రకు అలాంటి సీన్స్ అవసరం అందుకే అలా చేయాల్సి వచ్చింది.కథ డిమాండ్ చేయడంతో అలా చేయాల్సి వచ్చింది అని సమాధానమిచ్చింది. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రను అయిన చేయడానికి తాను సిద్ధం అని చెప్పింది. ఇటీవల మంచి సినిమా ఆఫర్స్ కోసం హాట్ హాట్ ఫోజులలో ఉన్న చిత్రాలను తన సోషల్ మీడియా అకౌంట్ అయిన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది.ఈ అమ్మడు హాట్ ఫోజులకి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: