సినిమా రంగంలో హీరో , హీరోయిన్లకు ఉన్న ఎఫైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక హీరో , హీరోయిన్ కలిసి వరుసగా నాలుగైదు సినిమాల్లో నటిస్తే వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం ఎక్కువగా ఉంటుంది. ఇక ఒక దర్శకుడు పదేపదే తన సినిమాలో ఒకే హీరోయిన్ ను రిపీట్ చేస్తే ఎక్కడలేని అనుమానాలు పుట్టుకు వస్తాయి. బాలీవుడ్ లో అయినా , టాలీవుడ్ లో... అయినా కోలీవుడ్ లో అయినా తనకు న‌చ్చిన హీరోయిన్లను దర్శకులు రిపీట్ చేయడం కామన్. ఈ క్రమంలోనే కొందరు దర్శకులు - హీరోయిన్ల మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది. ఇక తెలుగులో గతంలో రాఘవేంద్రరావు - శ్రీదేవి నుంచి దర్శకరత్న దాసరి నారాయణరావు - జయసుధ తో మొదలు పెడితే ఈతరం దర్శకులు వరకు చాలామంది హీరోయిన్లను రిపీట్ చేస్తూ ఉంటారు.

అంతెందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం తన సినిమాల‌లో సమంత మూడు సార్లు రిపీట్ చేశారు. ఆ తర్వాత పూజా హెగ్డే ను సైతం రెండు సినిమాల్లో రిపీట్ చేశారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లాడిన ఒక డైరెక్టర్ మాత్రం తన సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లను పదే పదే రిపీట్ చేస్తూ వచ్చారు. సదరు డైరెక్టర్ కెరీర్ ప్రారంభంలో ఒక హీరోయిన్ కు ఎక్కువగా ఛాన్స్‌లు ఇచ్చారు. అప్పట్లో వారి ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇక మరో యంగ్ హీరోయిన్ కు కూడా వ‌రుస‌గా ఛాన్సులు ఇవ్వడంపై కూడా పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.

పైగా స‌ద‌రు డైరెక్ట‌ర్ సినిమాల్లో ఆ హీరోయిన్‌ను చాలా దారుణ‌మైన క్యారెక్ట‌ర్ల‌లోనూ, విప‌రీత‌మైన ఎక్స్‌పోజింగ్ తోనూ చూపించేవారు. వారిద్దరి మధ్య ఘాటు ఎఫైర్ ఉందన్న ప్రచారం జరగడంతో సదరు డైరెక్టర్ ఫ్యామిలీలో మ‌న‌స్ప‌ర్థ‌లు కూడా ఏర్పడ్డాయని అప్పట్లో టాక్ వినిపించింది. ఇంతకు సదరు డైరెక్టర్ ఎవరు ఈ పాటికే మీకు తెలిసే ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: