ప్రస్తుతం యూట్యూబ్ హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరూ ఏం కావాలన్నా ఏం నేర్చుకోవాలి అన్న కూడా యూట్యూబ్ లోనే వెతుకుతున్నారు. ఈక్రమంలోనే యూట్యూబ్ వాడకం రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. ఎంటర్టైన్మెంట్ కావాలన్నా న్యూస్ కావాలన్నా లేదా ఇంకా ఏ సమాచారం కావాలన్నా ప్రస్తుతం యూట్యూబ్ లో దొరుకుతుంది. యూట్యూబ్ అనేది అన్నింటికీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ మధ్యకాలంలో ఎంతోమంది యూట్యూబ్ ను ఆదాయ వనరుగా కూడా మార్చుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 రోజురోజుకీ ఎంతోమంది యూట్యూబ్ లో సరికొత్త కంటెంట్ అప్లోడ్ చేస్తూ భారీగా ఆదా యాన్ని సంపాదిస్తున్నారు  అయితే కొంతమంది ఏకంగా ఉద్యోగాలను సైతం వదిలేసి ఇక యూట్యూబ్ నే తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల కాలంలో యూట్యూబ్ లో ఎంతో మంది చిన్నారులు కూడా తమ చిన్ని చిన్ని మాటలతో ఎంతో మంది నెటిజన్లను ఫిదా చేస్తూ ఇక భారీగా సంపాదిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  తల్లిదండ్రులు తమ చిన్నారి పిల్లల తో వివిధ రకాల స్కిట్స్ చేస్తూ.. చాలా బాగా ఫేమస్ చేస్తున్నారు.



 అయితే తాజాగా ఒక చిన్నారికి సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆ చిన్నారి మాట్లాడుతున్న ముద్దు ముద్దు మాటలు అటు నెటిజన్లు అందరిని ఫిదా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఓ చిన్నారి ఏకంగా చంకన బ్యాగ్ వేసుకుని బయటకు వెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక మహిళ ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది.. జాబ్ కి వెళ్తున్నాను అంటూ చెబుతుంది ఆ చిన్నది.. అదేంటి ఆడపిల్లలు జాబ్ చేస్తారా అని అడుగుతుంది సదరు మహిళ.. జాబ్ చేయకపోతే ఇంట్లో కూర్చుని ఏం చేయమంటావు అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది ఆ చిన్నారి..  మహిళలు తప్పనిసరిగా జాబ్ ఇయ్యాల్సిందే నా కాళ్ళ పైనే నిలబడతాను అందుకే జాబ్ చేస్తాను అంటూ ఆ చిన్నారి చెప్పిన క్యూట్ క్యూట్ మాటలు ప్రస్తుతం నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: