టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న సురేఖ వాణి ఎన్నో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకునీ మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రేక్షకుల్లో. అమ్మగా అక్కగా వదినగా చాలా సినిమాల్లో స్టార్ హీరోల సినిమాల్లో సైతం కనిపించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నీ క్యారెక్టర్ ఆర్టిస్టుల అందర్నీ వెనక్కి నెట్టేసింది. చేయడానికి ఆ పాత్రలు చేస్తున్న ఆమె సోషల్ మీడియాలో చేసే అందాల అల్లరి చూస్తుంటే సురేఖవాణి ఈ రేంజ్ లో నార్మల్ ప్రపంచంలో ఉంటుందా అని అందరూ అవాక్కవుతున్నారు. తమ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ఉండే ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారులో ఆమె సెగలు పుట్టిస్తుంది. 

40 ప్లస్ వయసు లోనూ తన ముదురు అందాలతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను అప్లోడ్ చేస్తూ అందరి మతులు పోగొడుతుంది. హీరోయిన్ కి ఉండే ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న సురేఖవాణి కూతురు సుప్రిత కూడా గ్లామర్ షో చేయడం లో తల్లి ని మించిపోతుంది. గత కొన్ని రోజులుగా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అన్న వార్తలు వస్తుండడంతో దానికి తగ్గట్లుగానే ఆమె తన గ్లామర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మన దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తుంది. గతంలో కూడా తల్లితో పాటు హాట్ హాట్ గా డ్యాన్సులు చేస్తూ తాను హీరోయిన్ మెటీరియల్ అని అందరికీ చాటి చెబుతుంది. 

ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ లో సుప్రీత పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో ముచ్చటించే ఈమె తన తండ్రి చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేసుకుని ఎంతో బాధపడింది. ఆ తర్వాత ఫ్యాన్స్ అడిగే చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన సుప్రీత వెండితెర మీద ఎప్పుడూ కనిపిస్తుందో ఏమో కానీ ఆమె రావాలని కోరుకునే అభిమానులు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీత ఎలాంటి ఎంట్రీ నీ టాలీవుడ్ కి ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: