ఏ రంగంలో అయినా కామెడీ కి, కామెడీ చేసే వారికి ఉండే డిమాండ్ ఎప్పటికీ ఉండదు. హాస్యాన్ని పలురకాలుగా పండిస్తూ ప్రేక్షకులను ఎంతో రంజింప చేస్తూ ఉంటారు హాస్యనటులు. భాష ఏదైనా తమ హాస్యంతో అన్ని రకాల వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. దక్షిణాదిన స్టాండప్ కామెడీ చేసే వారు తక్కువే కానీ ఉత్తరాదిన ఈ తరహా కామెడీ చేసే వారు ఎక్కువగా ఉంటారు. నిజం చెప్పాలంటే స్టాండప్ కామెడీ చేసే వారు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పిస్తు ఉంటారు. అక్కడ ఎక్కువ ఆదరణ వీరికే ఉంటుంది.

వీరికి అప్పుడు ఎప్పుడో సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి.  కానీ వీరి కెరీర్ ఎక్కువగా స్టాండప్ మీదనే ఆధారపడి ఉంటుంది. నటుడు స్టాండప్ కమెడీయన్ ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీలోనే బెస్ట్ హాస్య నటుడిగా పేరున్న సునీల్ గ్రోవర్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. కామెడీ నైట్స్ విత్ కపిల్ అనే షో తో వచ్చిన ఈ ప్రముఖ హాస్యనటుడు ఎన్నో మంచి మంచి పాత్రలు పోషించి బాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఆయన టైమింగ్ ఎవరికీ రాలేదు అని ప్రేక్షకులు పొగుడుతారు అంటే బాలీవుడ్ లో అర్థం చేసుకోవచ్చు.

బాలీవుడ్ లో గజినీ, హీరోపంటి, భాగీ, పటాఖా, భారత్ వంటి సినిమాలలో నటించిన ఈయన కూడా తనదైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది ఏ సినిమా చేసినా కూడా ప్రేక్షకులను నవ్వించాడు సోషల్ మీడియా లో ఫన్నీ ఫన్నీ ఫోటోలతో పోస్టులతో ఆలోచిస్తూ వాడు చూస్తే చాలు బాలీవుడ్ వస్తాయి. ఇక తాజగా అయన గురించి ఓ విషయం తెలిసి అందరు తెగ ఆశ్చర్యపోతున్నారు. అయన గ్యారేజ్ లో 70 లక్షల విలువ గల కారు ఉందట. ఓ కమెడియన్ అయిన గ్రోవర్ దగ్గర ఇంత పెద్ద కారు ఉండడం చూసి తెగ ఆశ్చర్య పోతున్నారు అందరు. ఇవే కాకుండా పలు కంపనీలకు చెందిన టాప్ మోడల్ కార్లు ఈయన గ్యారేజ్ లో ఉన్నాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: