హాట్ బ్యూటీ అయిన మెహ్రీన్‌ కౌర్‌ ఫిర్జాదా' హర్యానా మాజీ ముఖ్యమంత్రి అయిన భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనవడు అయిన భవ్య బిష్ణోయ్‌ తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. సుమారు నాలుగు నెలల సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకోడానికి ఒప్పుకుంది. కొన్ని కారణాల వల్ల అతనికి బ్రేకప్ చెప్పింది మెహ్రీన్‌ కౌర్. పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం పెట్టకుండానే వీరు ఇద్దరూ విడిపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయా అనేది మెహ్రీన్‌ ఇప్పటికి బయటపెట్టలేదు.అయితే, ఈ బ్రేకప్ వల్ల ఆమె బాగా బాధపడిందని ఆమె మనసు గాయపడిందని సమాచారం

అందుకే మెహ్రిన్ కౌర్ ఇక ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన చెయ్యను అని కచ్చితంగా చెప్పుకొచ్చింది  ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే అంటుంది అని చెప్పింది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో 'మంచి రోజులొచ్చాయి' అనే చిత్రంలో నటించింది. అలాగే వరుణ్ తేజ్ సరసన 'ఎఫ్ 3″సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటిస్తోంది. ఈ అమ్మడి చేతిలో మరో రెండు భారీ సినిమాలు కూడా ఉన్నట్లు సమాచారం.

అలాగే మరికొన్ని సినిమాలు సంప్రదింపుల దశలో ఉన్నాయని సమాచారం. మొత్తానికి పెళ్లి పెటాకులు అయ్యిందని కెరీర్ బాగు చేసుకోవడానికి చాలా బాగా కష్టపడుతుంది మెహ్రీన్‌. నిజానికి తన సినీ ప్రస్థానం సూపర్ గా వెళ్తున్న సమయంలో లో పెళ్లి  ప్రస్తావన చేసుకొని వచ్చిన భారీ అవకాశాలను అనవసరంగా దూరం చేసుకున్నట్లు సమాచారం. అందుకే అన్నారు తొందరపడి జీవితం మారిపోయే  నిర్ణయాలు తీసుకోకూడదు అని.

కానీ మెహ్రీన్‌ చాలా తొందరపడింది మరియు చాలా ఆశ పడింది. మాజీ ముఖ్యమంత్రి మనవడికి శ్రీమతి అయ్యే అవకాశంను వదులుకోకూడదు అనుకున్నట్లు సమాచారం. కానీఆమె అనుకున్న ఆశ ఆశగానే మిగిలిపోయిండట.కాబోయే భర్తతో పెళ్ళికి ముందు వేసిన  విహార యాత్ర కారణంగా అసలుకే మోసం వచ్చిందని సమాచారం అందింది.ఆమె సానిహిత్యంలో భవ్య బిష్ణోయ్‌ చాలా ఇబ్బంది వ్యక్తం చేశాడని, అందుకే ఈ అమ్మడుని చాలా దూరం పెట్టాడని గోసిప్ లూ వినిపిస్తున్నట్లు సమాచారం. ఇక చివరగా మెహ్రీన్‌ మరింత అందం గా కనిపించి ఆఫర్లను పొండటానికి చాలా కష్టాలు పడుతుంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: