మోహన్ బాబు నటుడిగా మరియు ,విలన్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు భారతదేశ సినీ పరిశ్రమ లెజెండ్రీ లలో ఒకరిగా గుర్తింపు పొందారని సమాచారం. ఇక ఈయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పనిలేదు.

ఇక ఈయన కొడుకులు కూడా సినీ పరిశ్రమలో హీరోలుగా మంచి విజయాలను అందుకున్నారని తెలుస్తుంది.ఇకపోతే జీవితంలో జరిగే ఎన్నో వాటికి కారణం ఆ దేవుడే అని మోహన్ బాబు ఎన్నోసార్లు తెలియజేశాడని సమాచారం.

మోహన్ బాబు తన కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, ఎన్నో బాధలు బరించారని సమాచారం.ప్రస్తుతానికి తనకంటూ సినీ పరిశ్రమలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారని తెలుస్తుంది. ఇక తన తండ్రి వృత్తిపరంగా ఉపాధ్యాయుడు కావడంతో.. ఈయనను ఎంతో క్రమశిక్షణతో పెంచారని తెలుస్తుంది.అందుచేతనే మోహన్ బాబు సినిమా షూటింగ్ టైం కి అర్థగంట సేపు ముందే వచ్చేస్తూ ఉంటాడని సమాచారం. క్రమశిక్షణకు పెట్టింది పేరు మోహన్ బాబు అని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారని సమాచారం.

 

అప్పట్లో సినిమాలలో నటించిన ఎంతో మంది నటులు.. రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం అందరికి తెలిసిందే. అలాంటి వారిలో మోహన్ బాబు కూడా ఒకరని తెలుస్తుంది.. ఈయన ఇటు ఇండస్ట్రీలోనూ అలాగే అటు రాజకీయాలలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడని తెలుస్తుంది. తను ఎప్పుడు ఏ పని ఆశించి చేయలేదని అలాగే ఒకానొక సమయంలో తెలిపారని సమాచారం.ఇక ఆయన మాట్లాడుతూ..' అప్పట్లో టీడీపీ పార్టీలోకి వెళ్లాను అంతే కాకుండా ఆ తర్వాత బీజేపీ పార్టీ లోకి వచ్చాను అలాగే ఆ తర్వాత జగన్ సీఎం కావాలని కూడా ఆ పార్టీలో వెళ్లాను అని చెప్పారట. ప్రస్తుతానికి నేను వున్న పార్టీ అధినేత ఇక జగన్ సీఎం అయ్యారు.. నన్ను ఒకప్పుడు రాజకీయంగా కించపరిచింది చంద్రబాబు నాయుడేనని తెలుపుతూ వచ్చారని సమాచారం..రాజకీయ జీవితానికి నేను స్వస్తి పలకాలని అనుకుంటున్నాను..' అని కూడా  మోహన్ బాబు తెలిపాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: