ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను తెరకెక్కించడంలో యంగ్‌ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారని సమాచారం. సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు `సరిలేరు నీకెవ్వరు`తో కలెక్షన్ల వర్షం కురిపించారట దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇక ఎఫ్ 2 సినిమాతో నవ్వుల వర్షం కురిపించాడు అనిల్ రావిపూడి.ఇప్పుడు ఎఫ్ 3 తో మరోసారి నవ్వించేందుకు రాబోతోన్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోందని అందరికి తెలిసిన విషయమే. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం. విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారని అందరికి తెలిసిన విషయమే .అలాగే తమన్నా మరియు మెహ్రీన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.

ఎఫ్‌2 భారీ విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్‌3పై భారీ అంచనాలు ఉన్నాయని సమాచారం.ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ ఆసాంతం నవ్వుల ఝల్లు కురిపించేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ను రెడీ చేశారని తెలుస్తుంది. ఎఫ్ 3 చిత్రంలో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు అలాగే బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేసినట్లు సమాచారం అందింది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో నేడు (శుక్రవారం) ప్రారంభమైందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో చిత్ర తారాగణం అంతా పాల్గొననున్నారని తెలుస్తుంది. మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని సమాచారం. ఇందులో నటీనటులు మరియు టెక్నీషియన్స్ అందరి మొహాలపై చిరునవ్వుతో సెట్ అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోందని తెలుస్తుంది.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడని సమాచారం.

ఇప్పటికే అనిల్ రావి పూడి దేవి శ్రీ ప్రసాద్ తో రెండు సినిమాలు చేసాడు. ఈ రెండు సినిమాలు భారీ  విజయం సాధించాయి. ఆ తరువాత వచ్చే  f3 భారీ  విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: