చిత్ర పరిశ్రమకు చాలా మంది నటులు పరిచయం అవుతుంటారు. వారి టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని సమస్యలను అయినా ఎదుర్కొంటారు. ఇక చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఒక స్టార్ హోదాను సంపాదించుకునే సరికి వాళ్లలో చాలా చేంజెస్ వస్తుంటాయి. అయితే అందులో కొందరు తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్లను పట్టించుకోరు.. వాళ్ళ గురించి వల్లే చూసుకుంటూ ఉంటారు.

ఇక మరికొందరు కొన్ని చెడు అలవాట్లకు బానిసలుగా మారిపోతుంటారు. ఇక వాళ్ళు సిగరెట్లు, మందు తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, గ్యాంబ్లింగ్ చేయడం వంటి వాటికి బాగా అడిక్ట్ అవుతూ వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా పేకాటకు బానిసగా మారింది. అయితే ఇంతకీ ఆమె ఎవరో ఒక్కసారి చూద్దామా.

అయితే తెలుగు చిత్ర పరిశ్రమ నటి ముంబై బ్యూటీ శ్రద్దాదాస్. ఆమె తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళ మనసులు దోచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీకి సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయమైంది. ఇక ఆ తర్వాత పలు సినిమాలలో నటించి బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది ఈ భామ. శ్రద్దాదాస్ అనుకుంతాగా విజయాన్ని అందుకోలేకపోయింది. అంతేకాదు.. తన గ్లామర్ డోస్ పెంచిన కూడా అవకాశాలు కూడా అందుకోలేకపోయింది ఈ భామ.

కాగా.. గతంలో తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకోగా అందులో తను పేకాట ఆడుతున్నట్లుగా కనిపించింది శ్రద్దా. అంతేకాక.. ఈ ఆటకు బాగా బానిస అవుతున్నట్లుగా కూడా కనిపించరు. అయిపోతే గతంలో ఓ సినిమా కోసం సిగరెట్ కూడా తాగుతూ కనిపించింది. ఇటీవల కాలంలో ఏక్ మినీ కథ అనే సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది శ్రద్దా. ఆమె ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో ఆఫర్లను అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: